Home Cinema Jeevitha – Rajasekhar : జీవిత రాజశేఖర్ దంపతులకు జేలు శిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన...

Jeevitha – Rajasekhar : జీవిత రాజశేఖర్ దంపతులకు జేలు శిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన నిర్ణయం..

Jeevitha – Rajasekhar : జీవిత రాజశేఖర్ దంపతులు ఎప్పుడు ఎదో ఒక్క వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. వీరికి ఏడైకి ఇదొక్క వివాదం లేకుంటే నిద్రకూడా పాతదనుకుంటా. అందుకే ఎప్పుడు ఇదొక్క వివాదాన్ని (Jeevitha Rajasekhar Jail) పెట్టుకుంటూ ఉంటారు. అయితే 2011 లో ఈ దంపతులు చేసిన కొన్ని గాలి మాటలకు 2023 లో కోర్టు తీర్పునించింది. అవును, వీరు అప్పట్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకు పైన సంచలన వ్యాఖ్యలు చేసారు.

jeevitha-rajasekhar-sentenced-one-year-jail-as-allu-aravind-filed-defamation-case-for-doing-false-allegations-on-chiranjeevi-blood-bank

చిరు బ్లడ్ బ్యాంకు ద్వారా వచ్చే రక్తమును బయట అమ్ముకుంటున్నారు అని జీవిత రాజశేఖర్ దంపతులు ఆరోపించారు. అయితే 2011 లో చిరంజీవి బావమరిది అయినా అల్లు అరవింద్ ఈ దంపతుల మీద పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసు పై నాంపల్లి కోర్టు ఇప్పుడు తీర్పును ఇచ్చింది. నాంపల్లీ కోర్టు జడ్జ్ ఈ దంపతులకు అయిదు వేలు జరిమానా మరియు ఒక సంవత్సరం జైలు శిక్ష వెయ్యాలని తీర్పును ఇచ్చింది. అయితే రాజశేఖర్ మరియు

జీవిత కోర్టులో పది వేళా రూపాయిలు కట్టడంతో వారికీ న్యాయస్తానం బైలు మంజూరు చేసింది. ఇపుడు ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరియు జీవిత రాజశేఖర్ ఎప్పుడు ఇదొక్క వివాదంలో చిక్కుకోవడం చూసి వీరిని ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇంకా మెగా ఫాన్స్ అయితే వీరికి బెయిల్ ఎందుకు ఇచ్చారు అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇది ఇలా ఉంటె, రాజశేఖర్ తమిళం సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయం అయ్యి, టాలీవుడ్ వైపు దారి మళ్లారు.

ఇక్కడ రాజశేఖర్ ఎన్నో విజయవంతం అయినా సినిమాలు చేసారు మరియు అప్పట్లో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చేవాడు. ఈయన అప్పటికే హీరోయిన్ గా నటిస్తున్న జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మరియు వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ (Jeevitha Rajasekhar Jail) అరాకొరా సినిమాలు చేస్తున్నాడు మరియు అవి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా నిలుస్తున్నాయి.

జీవిత రాజాశేఖర్ పిల్లలు ఇద్దరు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగడానికి తెగ కష్టపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. వీరి రాబోయే చిత్రాలు అన్న విజయం అందుకొని టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవ్వడానికి తన సాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version