Jr NTR : తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంత గొప్ప పేరుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కుటుంబం నుండి ఎందరో హీరోలు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. వారిలో స్టార్ డోమ్ రుచిచూసింది మాత్రం బాలకృష్ణ మరియు జూనియర్ (Jr NTR Frustrated)ఎన్టీఆర్ అనే చెప్పాలి. ఈ మధ్య తారక్ అన్న కళ్యాణ్ రామ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు మరియు హిట్లు కొడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విజయం తరువాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా పూర్తి అయ్యాక కెజిఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఇలా వరుస సినిమాలతో దూసుకపోతున్న ఎన్టీఆర్ మీద ఓ ఇంటరెస్టింగ్ వార్తా వైరల్ అవుతుంది. తారక్ ఎంత సౌమ్యుడో మన అందరికి తెలుసు. అందరితో సరదాగా ఉంటాడు మరియు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతాడు. అయితే ఇంట క్లోజ్ గా ఉండే తారక్ కు కోపం వస్తే మాత్రం బీభత్సము చేస్తాడు. అది మనం కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూసాము.
ఆయన ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తారక్ ఆసక్తి గల వ్యాఖ్యలు చేసాడు. అదేంటంటే, ఒక్కప్పుడు తనకున్న బిజీ స్కీడ్యూల్ వాళ్ళ విసికిపోయాడంట. తారక్ జై లవకుశ టైం లో ఆయన ఈ సినిమా షూటింగ్ చేసుకుంటేనే బిగ్ బాస్ మొదటి సీసన్ షూటింగ్ కు వెళ్లేవాడట. ఈ సమయం లో ఎన్టీఆర్ బాగా కోపం తెచ్చుకునేవాడట. ఈ రెండు షూటింగ్ల వలన ఆయనకు టైం దొరక్కపోవడంతో చాలా ఇబ్బంది పడ్డదంట ఎన్టీఆర్.
జై లవకుశ లో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించారు. ఆయన చేసిన మూడు పాత్రలు ఒక్కొకదానికి బిన్నంగా ఉంది మరియు వాటికి మేకప్ టైం పట్టేదంట. దీనికితోడు బిగ్ బాస్ షూటింగ్ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ కు అసలు పడుకోడానికి సమయం ఉండడంలేదని అయ్యన ఇంటర్వ్యూలో చేప్పారు. ఆ సమయం లో ఎవ్వరు మాట్లాడించిన కానీ ఫుల్ కోపం గా లేదా చిరాకుగా ఉండేవాడిని అని అన్నారు తారక్.
టైం సరిపోక ఏదన్న చిన్న తప్పు జరిగిన అక్కడ ఏది ఉంటె అది పగలగొట్టాలనిపించేది అని చెప్పారు. ఇలా ఆ సమయం లో తారక్ మనకు తెలిసిన ఎన్టీఆర్ ల కాకుండా కొంత చిరాకుగా ఉండేవాడు అంట. (Jr NTR Frustrated)