Tuesday, November 26, 2024
HomeCinemaJr NTR : పెళ్ళికి ముందు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిప Jr...

Jr NTR : పెళ్ళికి ముందు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిప Jr ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ఎవరంటే..?

Jr NTR : నందమూరి తారకరామారావు తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ దేవుడు లాంటి మనిషి మన అందరికి తెలిసినా విషయమే. ఈయన తరువాత సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఈ కుటుంబం నుండి నందమూరి బాలకృష్ణ స్టార్ స్టేటస్ మరియు అభిమానులను పొందగలిగారు. ఆ తరువాత తరం నుండి జూనియర్ ఎన్టీఆర్(Jr NTR Love Affairs) ఆ హైట్స్ ను అందుకున్నాడు. ఎన్టీఆర్ 20 ఏళ్ళ వయసులోనే రాజమౌళి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ తో బారి సక్సెస్ అందుకున్నాడు.

jr-ntr-affairs

అంతటితో ఆగలేదు ఎన్టీఆర్ సక్సెస్ స్ట్రీక్. ఆది, సాంబ వంటి మాస్ సినిమాలతో యువతకు దెగ్గరయి కోట్లలో అబీయానులను సంపాదించుకున్నాడు. ఈయన సినిమా విడుదలవుతునది అంటే రెండు రాష్ట్రాల జనాలు తెగ సంబరపడుతారు. ఎన్టీఆర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ మామూలుగాఉండవు. ఈయన నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ నుండి ఏకంగా పాన్ వరల్డ్ వరకు ఈయన పేరు వినిపించే అంత ఎదిగాడు.

jr-ntr-had-love-affairs-with-this-two-star-heroines

ఎన్టీఆర్ నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ మరియు ఫైట్స్ సినిమాలలో మాములుగా ఉండదు. వీటిలో ఎన్టీఆర్ ను కొట్టే మొనగాడు లేడని తన అభిమానులు కాలర్ ఎగిరేసుకొని చెపుతుంటారు. అయితే ఎన్టీఆర్ రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు మరియు ఎందరో హీరోయిన్లతో నటించాడు. కానీ ఒక్కరితో కూడా రాని రూమర్స్ ఇద్దరి హీరోయిన్లతో వచ్చింది. అందులో ఒక్కరు మనకు తెలిసినదే. ఆమెనే నటి సమీరా రెడ్డి. సమీర ఎన్టీఆర్ తో కలిసి అశోక్ మరియు నరసింహుడు సినిమాలో నటించింది.

jr-ntr-had-love-affairs

ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి ఎంచక చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నారు అంట. కానీ ఈ విషయం ఎన్టీఆర్ ఇంట్లో తెలిసి హీరోయిన్ తో వెళ్లోద్దని మైండ్ వాష్ చేశారట. అల వీరు విడిపోవాలిసి వచ్చింది. మీడియా లో అప్పట్లో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఎన్టీఆర్ ను సమీర కంటే ముందు మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రేమించిందంట. అవును మీరు విందుడి నిజమే. ఎన్టీఆర్(Jr NTR Love Affairs) ను స్టార్ హీరోయిన్ గజాల మనస్పూర్ర్తీగా ప్రేమించిందంట.

నటి గజాల ఎన్టీఆర్ తో కలిసి స్టూడెంట్ నుమ్బె వన్ మరియు అల్లరి రాముడు సినిమాలలో నటించింది. ఈ రెండు సినిమాలు బారి సక్సెస్ అందుకున్నాయి. అయితే గజల అల్లరి రాముడు సినిమా సమయం లో ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమను తనకు చెప్పిందంట. కానీ ఎన్టీఆర్ ఆమె ప్రేమ ను తిరస్కరిచాడట. అల వీరిద్దరి మధ్య దూరం ఏర్పడింది. దీని తరువాత ఎన్టీఆర్ గజల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఛాన్స్ వస్తే ఈ హీరోయిన్ తో నేను చేయలేనని నో చెప్పాడట. ఈ వార్తా ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts