Sunday, July 7, 2024
HomeCinemaJr NTR Wife : జూనియర్ ఎన్టీఆర్ ను తన భార్య ప్రేమగా ఏమని పిలుస్తుందో...

Jr NTR Wife : జూనియర్ ఎన్టీఆర్ ను తన భార్య ప్రేమగా ఏమని పిలుస్తుందో మీకు తెలుసా..?

Jr NTR Wife : ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకొని, ఒకరికొకరికి పడక విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపొయింది. పెళ్లిళ్లు అంటే ఒక్కపట్టిల కాకుండా పిచ్చ లైట్ గా తీసుకుంటున్నారు నటినటులు. మరి ఇప్పటి తరం వారైతే పెళ్ళై రెండు ఏళ్ళు అవ్వగానే విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి వారి మధ్యలో ఇప్పటికి కొందరు పెళ్లిళ్లు చేసుకొని ఎన్ని సంవత్సరాలు అయినా పిల్లాపాపలతో సంసారం చేసే వారు ఉన్నారు.

jr-ntr-wife-lakshmi-pranathi-calls-him-bava-which-makes-him-calm-while-quarelling

వారిలో ఒక్కరు జూనియర్ ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి అని చెప్పుకోవచ్చు. వీరి పెళ్లి అయ్యి పది సంవత్సరాలు అవుతున్న కూడా వీరు చాలా అన్నోన్యంగా ఉంటారు. వీరు పెళ్లి చేసుకున్న సంవత్సరంలోనే తమ మొదటి సంతానని పొందారు మరియు వీరికి ఇప్పుడు ఇద్దరు కుమారులు. ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి ఇద్దరిలో ఎన్టీఆర్ చాలా అల్లరి చేస్తూ కనిపిస్తే తన సతీమణి ప్రణతి మాత్రం చాలా కామ్ గా కనిపిస్తారు. కానీ ప్రణతి ఇంట్లో తన భర్త ఎన్టీఆర్ మీద తెగ జోకులు వేస్తూ సరదాగా ఉంటుందట.

jr-ntr-wife

ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది మరియు నందమూరి అభిమానులు ఈ న్యూస్ చూసి తెగ ఆనందిస్తున్నారు. ఇంతకీ వీరి గురించి ఎం వైరల్ అవుతుందో తెలుసుకుందాం. అయితే ప్రణతి తన భర్త ఎన్టీఆర్ ను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా..? ఈ ఆర్టికల్ లో ఇపుడు మనం ఈ విష్యం గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ మరియు ప్రణతిల పెళ్లి సంబంధం కుదిరి వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యాక, తారక్ కు తన భార్య తనను బావ అని పిలవడం అంటే చాలా ఇష్టం అని ప్రణతికి తెలిసింది.

jr-ntr-wife-lakshmi-pranathi

ఇలా అప్పటి నుండి ఇప్పటి వరకు లక్ష్మి ప్రణతి(Jr NTR Wife) ఎన్టీఆర్ ను బావ అని పిలుస్తుందంట. ఎన్టీఆర్ కు కోపం వచ్చినప్పుడు ప్రతి సారి ఆమె ప్రేమగా బావ అని పిలుస్తే కరిగిపోతాదంతా తారక్.

ఇపుడు ఈ వార్తా నేటిన్ట్లో హల్చల్ చేస్తుంది. ఇలాంటి జంటలను ఆదర్శనంగా తీసుకొని ఎలాంటి గొడవలు అయినా మాట్లాడుకొని అర్థంచేసుకోవాలి అని కోరుతున్నారు వీరి అభిమానులు

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts