Friday, November 22, 2024
HomeCinemaJr NTR : లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ మీద కోపం వస్తే ఎం చేస్తుందో తెలుసా..

Jr NTR : లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ మీద కోపం వస్తే ఎం చేస్తుందో తెలుసా..

Jr NTR : భార్య భర్తలు అన్నాక గొడవలు చాలా కామన్. సంసారం అంటేనే అన్ని ఉంటాయి. ఇది అందరికి సహజమే. స్టార్ సెలబ్రిటీస్ జీవితం పై అందరికి కళ్ళు ఉంటాయి కాబట్టి అవి బయటకు వస్తుంటాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఓ వార్తా ట్రెండ్ అవుతుంది. అదేంటంటే, ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి. ఎన్టీఆర్ పై కోపం వచ్చిన ఆమె ఇలా చేస్తుందంటూ ఈ వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ కి చాలా కోపం అన్న సంగ‌తి తెలిసిందే. అయన ముక్కుసూటి మనిషి. వెంటనే కోపాన్ని అక్కడ ఉన్న వారిపై చూపిస్తాడు. తర్వాత ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. అయితే లక్ష్మీ ప్రణతికి ఎన్టీఆర్‌పై కోపం వస్తే ఆమె ఇలా చేస్తుందట. అదేంటో మనం ఇపుడు ఇక్కడ తెలుసుకుందాం. లక్ష్మి ప్రణతికి ఎప్పుడైనా ఎన్టీఆర్చా మీద కోపం వస్తే ఆమె ఎన్టీఆర్ తో ఎం మాట్లాడకుండా ఒకటే వెళ్లి ఓ సినిమా పెట్టుకుంటదట. ఆ సినిమా మరేదో కాదు ఎన్టీఆర్ కి లైఫ్ ఇచ్చిన ఆది సినిమా.

jr-ntr-wife-lakshmi-pranathi-will-do-this-when-she-got-angry

ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో మీరు అతని కోపం మరియు ప్రేమ యొక్క అన్ని భావోద్వేగాలను చూడవచ్చు. అందుకే లక్ష్మీ ప్రణతికి కోపం వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ ఆదిని చూస్తుందట. ఇలా చేయడంతో ఎన్టీఆర్ పై కోపం వెంటనే మాయమైపోయింది అని టాలీవుడ్ సర్కిల్ లో వార్తా చెక్కర్లు కొడుతోంది. ఈ సినిమా అంటే ఎన్టీఆర్ కి కూడా చాలా ఇష్టం అని ఆయన ఎన్నో సందర్భాలలో తెలియజేసారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts