Monday, July 8, 2024
HomeCinemaKajal Agarwal : కారులో బట్టలు మార్చుకుంటూ దొరికిపోయిన నటి కాజల్ అగర్వాల్.. వీడియో వైరల్..

Kajal Agarwal : కారులో బట్టలు మార్చుకుంటూ దొరికిపోయిన నటి కాజల్ అగర్వాల్.. వీడియో వైరల్..

Kajal Agarwal : సినిమా ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కు పరిచయం అవసరం లేదు. ఈమె గత ౧౫ సంవత్సరాల నుండి హీరోయిన్ గా వివిధ భాషలో సినిమాలు చేసింది. కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలలో నటించి అందరిని మెప్పించి అభిమానులుగా చేసుకుంది. నటి కాజల్(Kajal Agarwal Video) అందానికి కుర్రగాలు మయిమరిచిపోయారు అని చెప్పుకోవడంలో ఎలాంటి స్నాదేహం లేదు. ఈ బ్యూటీ అన్ని బాషలలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది.

kajal-agarwal-dress-changing-video-in-car

ఇప్పటికి కాజల్ కు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్థంచేసుకోవచ్చు. నటి కాజల్ హీరోయిన్ గా తన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు ముంబై కి సంబంధించి ఓ వ్యాపారవేత్త ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు ఎంతో అన్నోన్యంగా ఉంటారు మరియు వీరి ప్రేమకు గాను ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఈ సమయంలో కాజల్ సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపొయింది. అయితే ఇటీవల కాజల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది.

kajal-agarwal-dress-changing-video

అదేంటంటే, ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంతో బిజీ గ ఉండేది. వరుస సినెమా షూటింగ్లు ఉంటున్న సమయంలో కాజల్ అస్సలు టీం లేక తన కార్లోనే బట్టలు మార్చుకుందట. ఈ విషయం పాతదే అయ్యినా కూడా ఇటీవల ఓ చిత్ర నిర్మాత కాజల్ బట్టలు అక్కడ అల మార్చుకున్నది అంటూ కామెంట్స్ చేసారు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటన కాజల్ కెరీర్ స్టార్టింగ్ లో అయ్యిందంటే ఎవ్వరు నమ్మరు. కాజల్ మరియు హీరో జీవ కలిసి నటించిన చిత్రం ఎంతవరకు ప్రేమ వచ్చినట్లు మన తెలుగు ప్రజలకు అంతగా తెలీదు.

kajal-agarwal

ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని ఉండేలా దర్శకుడు చిత్రీకరించాడు. ఈ సినెమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రొమోషన్ స్టేజిలో ఉన్నవుడు కాజల్(Kajal Agarwal Video) కు అసలు టీం లేకుండా అంట. ఓ ఈవెంట్ కి ఈ చిత్ర యూనిట్ వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసుకోవాలి. అందుకుగాను హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అటెండ్ అవ్వాలి.

అయితే కాజల్ కు బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం లేక అక్కడ ఉన్న ఓ కారులో తన బాటలు చేంజ్ చేసుకొని ఈవెంట్ కు వెళ్ళింది అంట. ఈ విషయం ఆ సినిమా ప్రొడ్యూసర్ స్వయంగా బయట పెట్టింది. ఇపుడు ఇదే న్యూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts