Kajal Agarwal: ఫిలిం ఇండస్ట్రీలో ఎంతో మంథి హీరోయిన్లు ఉన్నా కాజల్ కి అప్పటిలో ఉన్న క్రేజ్ వేరు.చందమామ ని చూస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అందరికీ గుర్తొచ్చే రూపం కాజల్ అగర్వాల్ . లక్ష్మి కళ్యాణం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గ ప్రవేశం ఇచ్చిన ఈ అందమైన నటి కెరియర్ స్టార్టింగ్ లో ప్రతి చిన్నపెద్ద మూవీస్ లో కూడా నటించింది . అప్పుడు మగధీర సినిమాతో ఆమె లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది మన అందరికి తెలిసిందే . స్టార్ యాక్ట్రెస్ గా మారిపోయింది.
అప్పడిదాకా ప్రతి డైరెక్టర్ కాజల్ ని ఒక చిన్న హీరోయిన్ గానే గుర్తించిన మగధీర సినిమా తో మొత్తం మారిపోయింది అనే చెప్పాలి.అప్పుడు డైరెక్టర్స్ మరియు నిర్మాతలు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తించడం చెరిగింది.అప్పట్లో కాజల్ కి ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాదు బాలీవుడ్ కోలీవుడ్ చాల అవకాశాలు వచ్చాయి థాని ఈ మధ్య కలం లోనే పెళ్లి చేసుకున్నారు అంతే కాదు కొన్ని రోజ్జు క్రితమే బాబు కి జన్మనిచ్చారు అయితే తన సినీ కెరీర్ ఒక లెవెల్ లో ఉన్నపుడే తాను పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ నుంచి చాల దూరం ఉన్నారు.
కానీ ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు తాను మల్లి అంతటి పెద్ద స్టార్ కావడానికి తాను ట్రై చేస్తున్నారు అని చెప్పారు కాజల్ అభిమానులు కొంచం ఆ సమయంలో డిప్రెషన్ లో వెళ్లారు కానీ ఇపుడు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.డెలివరీ సమయంలో కాజల్ అగర్వాల్ నిరాశ మరియు ఆందోళనలో ఉన్న ఎదుర్కొన్నా అని చెప్పారు ప్రతి అమ్మాయి కి అది సహజం అని చెప్పారు. ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడైనా ఒక మహిళా పోస్ట్ పార్టమ్ నిరాశ తో ఉంటె అండగా ఉండాలి అని చెపుకుంటా వచ్చేరు.
అప్పుడే కదా పిల్లలు పుట్టిన తర్వత ఒక అమ్మాయి సమయం లేకపోవడం తో చల్ మంథి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అలంటి సమయం లోనే ఫ్యామిలీ కొంచం హెల్ప్ చేస్తే తనకంటూ కొంచం టైం గడుపుకుంటారు ఏదో ఒకటి చేయడానికి చూస్తారు.
కాజల్ విషయంలో వాలా తల్లి తండ్రి చాల అండగా ఉన్నారు అని చెపింది అందుకే నేను మళ్ళి సినీ ఇండస్ట్రీ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయకలిగాను అని చెప్పారు. ఇపుడు ఈ వార్త సోషల్ మీడియా చాల వైరల్ గా మారింది.(Kajal Agarwal)