Friday, November 22, 2024
HomeCinemaKajal Aggarwal : తనతో పడుకోవాలని కాజల్ ని వేధిస్తున్న స్టార్ డైరెక్టర్.. పెళ్లయింది అని...

Kajal Aggarwal : తనతో పడుకోవాలని కాజల్ ని వేధిస్తున్న స్టార్ డైరెక్టర్.. పెళ్లయింది అని తెలిసి కూడా..

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ సౌత్ ఇండస్ట్రీ మొత్తానికి ఈ పేరు సుపరిచితం. ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టాప్ హీరో, డైరెక్టర్లతో పని చేసి మంచి సక్సెస్ పొందింది. కాజల్ అగర్వాల్ నటించిన చాలా శాతం సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఒకానొక సమయంలో అమ్ముడు ఏడాదికి 4-5 సినిమాలు చేసేది అంటే తన డిమాండ్ ఎంత ఉండేదో ఊహించుకోండి. కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలో నటించి అక్కడ ప్రేక్షకులకు కూడా బాగా దెగ్గరయింది.

కాజల్ తన కెరీర్ లో మొదతి ఇన్నింగ్స్ చాల అద్భుతంగా రాణించింది, ప్రస్తుతం తన రెండవ ఇన్నింగ్స్ ఎదో అలా సాగిపోతుంది. ప్రస్తుతం ఐతే కాజల్ ఏ సినిమాల్లో ను నటించటం లేదు. తన కొడుకు భర్తతో కలిసి కుటుంబం తో సమయం గడుపుతుంది. ఇండస్ట్రీ లో ఇది చాలా సహజం, పెళ్లయ్యేక హీరోయిన్ లకు అవకాశాలు ఎక్కువగా రావు. మెల్లిగా ఎప్పుడో మల్లి కంబ్యాక్ ఇస్తారు.

kajal-aggarwal

ప్రసుతం కాజల్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ చాలా సహజం, దీనిని ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి హీరోయిన్ చవిచూసి ఉంటుంది. ప్రస్తుతం అదే కాజల్ అగర్వాల్ కూడా అనుభవిస్తుంది. ఒక డైరెక్టర్ కాజల్ ని ప్రేమించమని వేధిస్తున్నాడు అట, మనం పెళ్లి చేసుకుందాం అంటూ రోజు టార్చర్ పెడుతున్నాడు అట. పెళ్లయింది అని తెలిసి కూడా వాడు అస్సలు ఆగట్లేదు అట కానీ కాజల్ నో చెప్పడంతో కోపంతో తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నాడు అంటూ ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts