Friday, November 22, 2024
HomeCinemaKalyan Ram : ఆ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాల్సిన కళ్యాణ్ రామ్.. అడ్డుగా...

Kalyan Ram : ఆ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాల్సిన కళ్యాణ్ రామ్.. అడ్డుగా ఉన్నది ఎవరో తెలుసా..?

Kalyan Ram : నందమూరి తారక రామారావు గారి మనవాడిల మరియు హరికృష్ణ తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి అటు గత దశాబ్దం పైన సినిమా ఇండస్ట్రీలో హీరోగా, మరోవైపు నిర్మాతగా తన కుటుంబం లెగసి ను తన భుజాలపై మోస్తున్న వారిలో ఈయన ఒక్కరు. కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూసాడు. ఈయన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని అడ్రస్ కూడా లేకుండా పోయాయి. కానీ కళ్యాణ్ రామ్ ఈ మధ్యకాలం లో మంచి ఫార్మ్ లో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు.

kalyan-ram-wanted-to-marry-this-star-heroine-do-you-know-who-stopped-him

ఇటీవల కళ్యాణ్ చేసిన బిమ్బిసార మూవీ తన కెరీర్ లోనే అతి పెద్ద బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది మరియు నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది అని చెప్పుకోవచ్చు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా విజయం తరువాత డెవిల్ అనే సినిమా సైన్ చేసాడు. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నామ అభిషేక్ నిర్మిస్తున్నారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హాట్ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది మరియు

kalyan-ram-wants-to-marry-star-heroine

చిత్ర యునైట్ ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. డెవిల్ కళ్యాణ్ రామ్ హిట్ సినిమా బిమ్బిసార తరువాత చేస్తున్న సినిమా కాబట్టి బారి అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటె ఈ మధ్య కళ్యాణ్ రామ్ వ్యక్తిగత జీవితానికి సంబందించిన ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటీ అనేది మనం ఈ ఆర్టీసీల్ లో తెలుసుకుందాం పదండి. కళ్యాణ్ రామ్ ౨౦౦౬ లో తన ఇంట్లో వారు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి.

kalyan-ram

స్వాతి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆమె రిచ్ ఫామిలీ నుండి నందమూరి ఇంటికి కోడలిగా వచ్చింది మరియు వీరిద్దరూ అప్పటి నుండి చిలకాగోరింకల ఉన్నారు. వీరికి ఇద్దరు సంతానం. మొదటి సంతానం కుమారుడు, అతని పేరు శౌర్యారామ్ మరియు రెండో సంతానం కూతురు, ఆమె పేరు తాత్విక అద్వైత. అయితే కళ్యాణ్ రామ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ స్టార్ హీరోయిన్ పై మనసు పారేసుకునాడంట. వీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు మరియు

పెళ్లి చేసుకుందాం అనుకోని పెద్దల వద్దకు వెళ్లరట. అయితే హరికృష్ణ హీరోయిన్ తో పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు మరియు పుత్రుడికి బ్రెయిన్ వాష్ చేశారట. దానితో కళ్యాణ్ రామ్(Kalyan Ram) మనసు మార్చుకొని స్వాతి ని పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts