Home Cinema Gopichand : ఎంత బలవంతం చేసిన ఆ స్టార్ హీరోయిన్ తో పెళ్ళికి ఒప్పుకొని గోపీచంద్..

Gopichand : ఎంత బలవంతం చేసిన ఆ స్టార్ హీరోయిన్ తో పెళ్ళికి ఒప్పుకొని గోపీచంద్..

Gopichand : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గోపీచంద్ కు ఎంత మంచి పేరుందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈయన కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఒక్కపుడు గోపీచంద్ క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది. గోపీచంద్(Gopichand Kamna Jethmalani) తన సినిమా కెరీర్ మొదలుపెట్టినపుడు త్రిష మరియు ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో విలన్ గా నటించి మంచి నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా బారి విజయం సాధించింది.

kamna-jethmalani-father-forced-gopichand-to-marry

వర్షం సినిమా తరువాత డైరెక్టర్ తేజ తానూ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో విల్లన్ పాత్రకు సెట్ అవుతాడు గోపీచంద్ అని నమ్మి పెట్టుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు, మహేష్ బాబు నటించిన నిజం. ఈ సినిమా బారి అంచనాలతో విడుదలై డిసాస్టర్ గా నిలిచింది. కానీ మహేష్ బాబు, గోపీచంద్ నటనకు గొప్ప ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ సినిమా డిసాస్టర్ తరువాత గోపీచంద్ మల్లి హీరోగా నటించడం మొదలు పెట్టారు.

కానీ విలన్ పాత్రకు వచ్చిన అంత మంచి పేరు హీరో పాత్రలకు రాలేదనే చెప్పాలి. ఆయన హీరోగా ఎలాగైనా విజయం అందుకోవాలని పట్టుదలతో వరుస సినిమాలు చేసుకుంటూ పోయారు. ఇలా గోపీచంద్ కు మొత్తానికి రణం సినిమా తో మంచి విజయం దక్కింది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన కమన జఠ్మలానీ నటించింది. ఈ జంట మధ్యలో సన్నివేశాలు కూడా బాగా పండాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే, ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది మరియు వీరు బయట కూడా కలిసేవారు. ఇలా ఈ ఇద్దరి నటీనటుల మధ్య ఎదో ఉందంటూ వార్తలు కూడా గుప్పుమనయి. ఈ వార్తలు చూసిన కామ్నా జఠ్మలానీ తండ్రి గోపీచంద్ ను మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడాట.

ఇది విన్న గోపీచంద్ షాక్ కు గుర్రయి, లేదు అంకుల్ అంటూ చెప్పాడట. నీ అంత మంచి అల్లుడు ఎక్కడ వెతికిన దొరకడు, మా అమ్మాయిని(Gopichand Kamna Jethmalani) పెళ్లి చేసుకో ఎం కాదు అంటూ బలవంత పెట్టాడట.

Exit mobile version