Kriti Shetty : టాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి శెట్టి వచ్చి కొంత కాలమే అయినా తన పేరు మాత్రం తెలుగు పరిశ్రమ మొతం తెలుసు. ఈమె మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఉప్పెన అనే సినిమాతో పరిచమైంది. ఈ సినిమా బారి విజయం సాధించింది మరియు కృతి శెట్టి(Krithi Shetty Mistake) పాత్రకు మన తెలుగు ప్రజలు కనెక్ట్ అయ్యారు అని చెప్పచు. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ మరియు శిశుడు అయినా బూచి బాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఉప్పెన సినిమాలో ఈ అమ్మడు సరసన హీరోగా మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ తేజ్ నటించాడు. ఈ సినిమా ఈయనకు కుడా మొదటి సినిమానే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్లకు పైన సంపాదించింది. మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరారు ఈ చిత్ర యునైట్. ఇలా జరగడం చాలా రేర్. అయితే కృతి శెట్టి కు ఈ సినిమా తరువాత ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది మరియు వరుస సినిమా ఆఫర్లతో ఈ అమ్మడు రెచ్చిపోయింది.
ఇలా ఈ అమ్మడు తీసిన మొదటి మూడు సినిమాలు బారి విజయం సాధించి చిన్న వయసులోనే హాట్ ట్రిక్ హిట్స్ అందుకొని ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ లకు గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇలా ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీను ఎలేస్తుంది అని అందరు భావించారు. కానీ, ఈ అమ్మడుకి ఎంత త్వరగా పేరు వచ్చిందో అంతే త్వరగా పేరు మొత్తం పోయింది. దీనికిగల కారణం ఏంటంటే.. ఈ అమ్మడు హాట్ ట్రిక్ హిట్స్ అందుకున్నాక కృతి శెట్టి తనకు వచ్చిన సినిమా ఆఫర్లను కథ మొతం వినకుండా ఓకే చేసింది మరియు
ఈ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ గా మిగిలిపోయాయి. ఇలా వరుస ఫ్లోప్స్తో ఉన్న ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయిందని చెప్పొచ్చు. కృతి శెట్టి మన కర్ణాటక నుండి వచ్చిన టాలీవుడ్ లో హీరోయిన్ ప్లేస్ సంపాదించుకోవడం అంటే గొప్పనే అని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు గురించి ఓ వార్తా నేటిన్ట్లో వైరల్గా మారింది. అదేంటో ఇపుడు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. కృతి శెట్టికి ఫ్లోప్స్ ఎదురుకున్నాక సినిమా ఆఫర్లు తగ్గిపోయాయి మరియు
ఈ అమ్మడు సినిమా ఛాన్సుల కోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఈ అమ్మడు ఎప్పుడు లేనిది తన సోషల్ మీడియా కాతాలో తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇలా అయినా దర్శకుల దృష్టిలో పడుతుందేమో అని కృతి తెగ ప్రయత్నిస్తుంది అని చెప్పుకోవచ్చ. ఇటీవల నటి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈమె యంగ్ హీరోలపై కామెంట్స్ చేసింది. ఆ హీరోలు మరెవరో కాదు, మెగాఫ్యామిలీ కి చెందిన వారు అంట. అల మాట్లాడినందుకు కృతి అమ్మగారికి తెలిసి, ఇండస్ట్రీలో అంత పెద్ద మనుషుల కుటుంబం గురించి మాట్లాడటం తప్పు అని చెంప పగలగొట్టి మరి చెప్పిందట.