Sunday, July 7, 2024
HomeCinemaPrabhas : ప్రభాస్ తో కృతి సనన్ బ్రేకప్.. కోర్ట్ నోటీసులు కూడా పంపిందట..

Prabhas : ప్రభాస్ తో కృతి సనన్ బ్రేకప్.. కోర్ట్ నోటీసులు కూడా పంపిందట..

Prabhas : తెలుగు చిత్రసీమలో యంగ్ రెబెల్ స్టార్గా అడుగుపెట్టి తనదైన స్టైల్ లో సినిమాలు చేసి కొని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ప్రభాస్. ఈయన ప్రస్తుతం తన పీక్(Kriti Sanon Prabhas Breakup) టైంను ఎంజాయ్ చేస్తున్నాడు. తెలుగు హీరోగా సినిమాలు చేస్తూ, రాజమౌళి బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతిత్వాల ప్రభాస్ చేసిన సినిమాలు ఈ అంతలా తన అభిమానులను మెప్పించలేకపోయాయి.

kriti-sanon-sent-legal-notice-to-umair-sandhu-for-publishing-false-information-about-her-breakup-with-prabhas

ఆయన కూడా ప్రభాస్ సినిమాలకు బిజినెస్ బాగానే అయితుంది మరియు ఆయన క్రేజ్ కొంచం కూడా తగడ్డం లేదు. ఇటీవల రిలీజ్ అయినా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ప్రభాస్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటించింది. ఆదిపురుష్ రామాయణం కతనే మల్లి తీసాడు ఓం రౌత్. ఈ సినిమా అనౌన్స్ అయ్యినప్పటి నుండి సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి సనన్ మరియు

prabhas-kriti-sanon-breakup-tweet-by-umair-sandhu

ప్రభాస్ ప్రేమలో ఉన్నారని సినిమా ఇండస్ట్రీలో వార్తలు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ ఋమోర్స్ కు గల కారణం, కృతి సనన్ ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటా అని ఓ స్టేజి మీదే చెప్పేసింది. అంతే కాకుండా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు కూడా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుంది మరియు త్వరలో నిశ్చితార్థం కూడా చేసుకుంటారు అని ఆయన బయటపెట్టారు. కానీ కొద్దీ రోజులకు వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల వరుణ్ ధావన్ కృతి సనన్ ను స్టేజి మీదే ఆటపాటిస్తాడు.

kriti-sanon

ఈమె మనసు ఎవరి దెగ్గర ఉందొ మీ అందరికి తెలుసు అని ఆయన అనడంతో అక్కడున్న మీడియా ఈ న్యూస్ ను రచ్చ రచ్చ చేసారు. అయితే ప్రస్తుతం ఉమైర్ సందు చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. కృతి సనన్ మరియు ప్రభాస్ విడిపోయారని ఉమైర్ తన ట్వీటర్ లో పోస్ట్ చేసారు. ఇప్పటికే తనకు ప్రభాస్ మధ్య ఏమి లేదు అని కృతి సనన్ ఎన్నోసార్లు చెప్పింది. అయినా అవేమి పట్టిచుకోకుండా ఉమైర్ మల్లి వీరిద్దరి గురించి పోస్ట్ చేసాడు. దీనికి కృతి సనన్ కు విసుకుపుట్టి ఆయనకు లీగల్ నోటీసులు పంపింది.

ఉమైర్ సందు ఇలా నా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కృతి సనన్ కోర్ట్ నుండి డిఫమేషన్ కేసు ఫైల్ చేసింది. ఈ నోటీసులు ఉమైర్ సందు కు చేరగానే, ఆయన వాటిని(Kriti Sanon Prabhas Breakup) ఫోటో తీసి మల్లి ట్విట్టర్ లో పెట్టి లోల్ అని కాప్షన్ రాసాడు. ఈ ట్వీట్ లో ఆయన కృతి సనన్ నా మీద డిఫమేషన్ కేసు పెట్టింది అని నవ్వుతు ఎటకారంగా అన్నాడు ఉమైర్ సందు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts