Janhvi Kapoor : సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఎందరు హీరోయిన్లు ఉన్న కూడా అతిలోక సుందరిగా మాత్రం శ్రీదేవి పేరు సంపాదించుకుంది. శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా తన అందం మరియు నటన తో కోట్లాది మంది మనసులు దోచేసి తన అభిమానులుగా మార్చేసింది. శ్రీదేవి చనిపోయాక తన గారాల కూతురు జాన్వీ కపూర్ నటన రంగంలోకి అడుగుపెట్టింది మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. ఈ అమ్మడు(Janhvi Kapoor Latest) బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందచందాలు ఆరబోస్తూ ఫోటోషూట్లు కూడా చేసి కుర్రాళ్ల కు నిద్రలేకుండా చేస్తుంది. ఈమె గురించి ఎంత చెప్పిన తక్కువే.
జాన్వీ కపూర్ తన అమ్మ దారిలోనే వెళ్లి ఆమె లా స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ వచె దేవర సినిమా లో జాన్వీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ తన మొదటి తెలుగు చిత్రమే ఎన్టీఆర్ తో అంటే ఆమె అదృష్టం అనే అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు. ఈ సినిమాతో పాటు జాన్వీ ఇంకో తెలుగు సినిమా కూడా ఓకే చేసిందట. అయితే జాన్వీ కపూర్ సినెమ ఇండస్ట్రీలో మొత్తానికి బిజీ అయిపొయింది మరియ ఈమె గురించి ఓ వార్తా నెట్లో చెక్కర్లు కొడుతోంది.
ఇంతకీ జాన్వీ కపూర్ గురించి టాలీవుడ్ మీడియాలో ఏమని వైరల్ అవుతుందో మనం ఇపుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. జాన్వీ కపూర్ అందరితో సరదాగా ఉంటుంది. ఈమె కు ఫ్రెండ్స్ తో టైం గడపడం అంటే చాలా ఇష్టం అట. ఎంచక తన స్నేహితులతో నైట్ ఔట్స్ చేస్తుంటది ఈ అమ్మడు. నెలలో ఒకసారి జాన్వీ తనకు ఇష్టం ఉన్న ఫుడ్ తిని నెలంతా డైటింగ్ చేస్తది. ఆమెకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే న్యూస్ ఏంటంటే.. జాన్వీ కపూర్ నైట్ నిద్ర పట్టకపోతే ఎం చేస్తాడో తెలిస్తే నమ్మలేరు.
ఆమె(Janhvi Kapoor Latest) కు నిద్ర పట్టకపోతే కార్టూన్ నెట్వర్క్ లో ప్రసారమాయె టామ్ అండ్ జెర్రీ చూస్తుందట. వయసులో పెద్దగయినా కూడా ఆమె ఇప్పటికి బొమ్మల సీరియలు చూస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు, జాన్వీ తన సోదరి అయినా ఖుషి కపూర్ ను ఏడ్పిస్తునే ఉంటుంది. ఆమెకు ఇదొక సరద కూడా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే జాన్వీ శ్రీదేవి చనిపోయిన కూడా రోజు రాత్రి పడుకునే ముందు ఆమె ఇంకా తన తోనే ఉందనుకొని ఇప్పటికి గుడ్ నైట్ మరియు నిద్ర లేచాక గుడ్ మార్నింగ్ అమ్మ అంటూ చెపుతోందట. ఇది చూస్తే ఆమె కు తన తల్లి మీద ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది. జాన్వీ కూడా సినిమా ఇండస్ట్రీలో విజయవంతమైన సినిమాలు చేసి తన అమ్మాగారి లాగే స్టార్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాము. .