Wednesday, September 18, 2024
HomeCinemaరూమ్ లో రాజ్ తరుణ్ మాల్వి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య..

రూమ్ లో రాజ్ తరుణ్ మాల్వి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న లావణ్య..

గత కొంతకాలంగా మీడియా లో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం గురించి డిబేట్స్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే(Raj tarun Lavanya). కాస్త విలువైన సమాచారం తెలుసుకునేందుకు న్యూస్ చానెల్స్ పెట్టుకొని చూసే వారికి మాకు ఇదేమి కర్మరా బాబు అని జనాలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికీ ఈ పంచాయితీ సర్దుకోలేదు. రాజ్ తరుణ్ మరియు హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ముంబైలోని ఒక హోటల్ రూమ్ లో ఉంటున్నారు అనే విషయాన్నీ తెలుసుకున్న లావణ్య నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి పెద్ద రచ్చ చేసింది. నా రాజ్ ని నాకు ఇచ్చేయ్ అంటూ మాల్వీ ని బండ బూతులు తిడుతూ దుర్భాషలు ఆడింది లావణ్య.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజెన్స్ లో లావణ్య మీద ఎలాంటి సానుభూతి దొరకడం లేదు. ఎందుకంటే లావణ్య(Raj tarun Lavanya) అప్పటికే రాజ్ తరుణ్ తో బ్రేకప్ అయ్యి మస్తాన్ బాషా అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. అతనితో క్లోజ్ గా మాట్లాడిన మాటలు, అందుకు సంబంధించిన ఆడియో టేప్ కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. మస్తాన్ బాషా ఆమె శాడిజం తట్టుకోలేక వదిలేస్తే అతనిపై కూడా ఈమె కేసు వేసినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆమెకి ఎలాంటి సంపాదన లేకపోవడం రాజ్ తరుణ్ మీద పడింది.

ఈ ఏడాది ప్రారంభం వరకు రాజ్ తరుణ్ ఆమెకు ఎంతో కొంత డబ్బులు ప్రతీ నెల పంపిస్తూ ఉండేవాడు, కానీ ఈమెకు పంపడం ఇక వృధా, ఈమె ఈ జన్మకు మారదు, ఆ డ్రగ్స్ ని వదలదు అనే ఉద్దేశ్యంతో ఆయన డబ్బులు పంపడం ఆపేసాడు. అప్పటి నుండి ఈ వగలాడి ఇలాంటి నాటకాలు ఆడడం మొదలు పెట్టింది. ప్రస్తుతం ఈమె రాజ్ తరుణ్ ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు ఆ ఇల్లుని వదిలేసాడు, అయినా కూడా ఈమెకు ఏమాత్రం కృతజ్ఞత లేదు. డ్రగ్స్ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పెట్టుబడి, చాలాకాలం వరకు జైలు శిక్ష అనుభవించిన ఇలాంటి ఆడదానికి ఇంత పౌరుషం ఎందుకు?

అసలు ఈమెని మీడియా ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తుంది. టీఆర్ఫీ రేటింగ్స్ కోసం ఇలాంటోళ్లని వాడుకుంటారా?, శేఖర్ బాషా అనే వ్యక్తి ఈమె బండారం మొత్తం బయటపెట్టి, ఎంతమంది అమాయకుల జీవితాలను ఈ దుర్మార్గురాలు మోసం చేసిందో లైవ్ డిబేట్ లో చూపిస్తే ఈమెకి నోరు పెగలలేదు, ఇప్పటికీ మీడియా వారికి అర్థం కావడం లేదా ఆమె ఎలాంటిదో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts