Tuesday, November 26, 2024
HomeCinemaవరుణ్ తేజ్ తో పెళ్లికి ముందు ఆ హీరోతో ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠి..

వరుణ్ తేజ్ తో పెళ్లికి ముందు ఆ హీరోతో ప్రేమలో ఉన్న లావణ్య త్రిపాఠి..

Lavanya Tripati : టాలీవుడ్ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచమైంది. లావణ్య నటించిన మొదటి సినిమాలోనే తన నటన నైపుణ్యం చూపించి మన తెలుగు ఆడియన్స్ కు దెగ్గరయ్యింది. ఈ అమ్మడు అప్పటినుండి ఇప్పటి వరకు స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఈమె అందానికి ఎందరో మంత్రముగ్దులయిపోయారు. లావణ్య ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. (Lavanya Tripati Love Breakup)

lavanya-tripati-love-breakup-with-this-hero-before-marrying-varun-tej

అయితే వీరి పెళ్ళికి ముందు లావణ్య వేరే హీరోతో ప్రేమాయణం నడిపింది అంటూ ఎప్పడినుండో వార్తలు వస్తున్నాయి. కానీ అవని బంధం అంటూ లావణ్య వాటిని కొట్టిపారేస్తూ వచ్చింది. సినిమా నటినటుల మీద ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం. లావణ్య త్రిపాఠి వరుణ్ తో ప్రేమకు ముందు, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ తో ప్రేమలో ఉన్నదంటూ వార్తలు గుప్పుమన్నాయి. అల్లు శిరీష్ కూడా లావణ్యపై ఇంటరెస్ట్ చుపించాడంట.

lavanya-tripati-love-breakup

కానీ అల్లు అరవింద్ వీరి రేలషన్ ను తిరస్కరించడం వలన లావణ్య వరుణ్ తేజ్ తో ఫ్రెండ్షిప్ కొనసాగించిందంట. అదే అల్లు అరవింద్ ఒప్పుకుంటే లావణ్య అల్లు వారింటి కోడలైయేదని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తల ఎంత వరకు నిజమో తెలవాలంటే ఈ ఋమోర్స్ కు చెక్ పెట్టాలిసిందే. ఇంతకూ ముందు లావణ్య ఈ వార్తలపై స్పందించినప్పటికీ మల్లి మల్లి ఇవే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. (Lavanya Tripati Love Breakup)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts