Home Cinema Mahesh Babu : నమ్మించి మహేష్ బాబుని మోసం చేసిన హీరోయిన్.. ఎవరంటే..

Mahesh Babu : నమ్మించి మహేష్ బాబుని మోసం చేసిన హీరోయిన్.. ఎవరంటే..

మహేష్ బాబు ఈ పేరుకి ప్రేత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తండ్రి కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మహేష్ బాబు ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందం నటనతో కోట్లాది మంది అమ్మాయిల గుండెలను కొల్లగొట్టాడు. మొన్న రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా కూడా థియేటర్లలో అద్భుతంగా ఆడింది.

ప్రస్తుతం మహేష్ బాబు గురించి ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది, అదేంటి అంటే ఒక హీరోయిన్ మహేష్ ని చాల మోసం చేసింది అని. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా మరెవరో కాదు నటి త్రిష. మహేష్ బాబు త్రిష కలిసి నటించిన సినిమా అతడు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆ సినిమాలో మాములుగా ఉండదు. ఒక ఇంటర్వ్యూ లో మహేష్ బాబు సైతం తన బెస్ట్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ త్రిష తో బాగుంటుంది అని చెప్పాడు.

mahesh-babu-trisha

అలా వీరు సైనికుడు అని మరో సినిమా చేసారు అది అట్టర్ ప్లాప్ అయింది. ఇక ఆ తరువాత కూడా మహేష్ బాబు సినిమాలో త్రిషకు చాలా సార్లే అవకాశం ఇచ్చారు కానీ త్రిష మహేష్ బాబుతో కలిసి చేసేందుకు రిజెక్ట్ చేసింది. స్టార్ స్టేటస్ రాగానే ఎం టెక్కులు పడుతుంది అని అప్పట్లో మహేష్ అభిమానులు ఆమెను ట్రోల్ కూడా చేసారు. కానీ ఇప్పటికి మహేష్ బాబుకి త్రిషతో సినిమా చేయాలని ఉంది అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version