Friday, November 22, 2024
HomeCinemaSamantha : సమంత నాగచైతన్య పెళ్లి చేసుకొని విడిపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. ఎవరో...

Samantha : సమంత నాగచైతన్య పెళ్లి చేసుకొని విడిపోవడానికి ఆ స్టార్ హీరోనే కారణం.. ఎవరో తెలుసా..?

Samantha : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ ఎందరో ఉన్న కూడా సమంత మరియు నాగచైతన్య గురించి ఏ చిన్న న్యూస్ వచ్చిన సరే వాటన్నిటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు నెటిజనులు. సమంత(Samantha Chaitanya Mahesh Babu) నాగచైతన్య ప్రేమించి గోవా లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరి పెళ్ళికి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ నటినటులు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలెబ్రిటీస్ గా ఎన్నో ఏళ్లుగా ఉన్నారు. వీరికి అభిమానులు కూడా ఉన్నారు.

samantha-naga-chaitanya-marriage

అసలు సమంత నాగచైతన్య మధ్య పరిచయం ఎం మాయ చేసావే సమయంలో ఏర్పడింది. ఈ సినిమా గౌతమ్ వాసుదేవ్ మీనన్ కథ రాసి స్వయంగా తానె దర్శకత్వం వహించారు. గౌతమ్ మొదట ఈ సినిమాను తమిళం లో శింబు ఇంకా త్రిష ముఖ్య పాత్రలలో తీశారు. అక్కడ ఇది బారి విజయం సాధించడంతో అదే స్టోరీని తెలుగులో నాగచైతన్య మరియు సమంత ముఖ్య పాత్రలలో పెట్టి తీశారు. ఎం మాయ చేసావే సినిమా తెలుగు బారి విజయం సాధించింది. ఇది ఈ ఇద్దరి నటీనటుల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు.

mahesh-babu-is-the-reason-behind-samantha-naga-chaitanya-marriage

ఈ సినిమా లవ్ స్టోరీ, అందువలన నటీనటుల మధ్య ఎన్నో రొమాంటిక్ సన్నీవేషాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఓకే అంటూ సామ్ మరియు చైతన్య కూడా బౌండ్రీస్ దాటి నటించారు. ఆ సమయంలో నాగచైతన్య సమంతల మధ్య ప్రేమ చిగురించింది. ఈ ఇద్దరు నటీనటులు ఆ తరువాత డీప్ లవ్ లో ఉన్నారు అని ఎన్నో వార్తలు వినిపించిన, వీరిద్దరూ మాత్రం ఆ న్యూస్ పై స్పందించలేదు. కొన్ని నెలలు గడిచాక నాగచైతన్య సమంత తో ప్రేమలో ఉన్నాడని బయటపెట్టాడు. ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఎందరో అభిమానుల కోరికను తీర్చారు.

mahesh-babu

కొన్ని రోజుల తరువాత ఏమైందో ఏమో కానీ వీరిద్దరూ విడాకులు తీసుకుని టాలీవు ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. అయితే వీరి పెళ్ళికి మరియు డివోర్స్ కు కారణం ఆ హీరోనే అంటూ ఇప్పుడు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరని అవ్వకవుతున్నారా..? ఆ స్ట నటుడు మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు(Samantha Chaitanya Mahesh Babu). నాగచైతన్య సమంతా మధ్య ప్రేమ చిగురించడానికి కారణం ఎం మాయ చేసావే సినిమా.

మొదట ఈ సినిమాను తెలుగులో తెరకెక్కిదాం అని గౌతమ్ అనుకున్నపుడు మహేష్ బాబు ను హీరోగా ప్లాన్ చేసారు. కానీ ఆయన మాత్రం తనకు ఈ స్టోరీ సెట్ అవ్వద్దని వద్దన్నాడట. లేకుంటే నాగచైతన్య ప్లేస్ లో మహేష్ బాబు ఉండేవాడు. అలా చైతన్య సమంత మధ్య పరిచయం అవ్వడానికి, పెళ్లి జరగడానికి మరియు విడాకులు అవ్వడానికి కారణం మహేష్ అయ్యారు సోషల్ మీడియా లో నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts