Friday, July 5, 2024
HomeCinemaMamitha Baiju : హెవీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న మమిత బైజు.. షాక్ లో డైరెక్టర్లు..

Mamitha Baiju : హెవీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న మమిత బైజు.. షాక్ లో డైరెక్టర్లు..

Mamitha Baiju : నేడు ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు మమితా బైజు. ఈ భామ మలయాళ సినిమా ప్రేమలు లో హీరోయిన్ గా నటించింది. ఇది ఆమె మొదటి సినిమా. ఈ సినిమాను తెలుగులోకి అనువాదించి విడుదల చేసారు రాజమౌళి తనయుడు. ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అయ్యింది మరియు మంచి విజయం సాధించుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎవరి కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరని అంటున్నారు. మమితా బైజుకి కూడా అదే వర్తిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది.

ఒక్క సినిమాతోనే మంచి పేరు దక్కించుకున్న మమితా బైజు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో సంచలన బ్యూటీగా మారిపోయింది. అలాగే ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో ఇది ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ అని అభిమానులు అంటున్నారు. అంతేకాదు రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో కూడా ఆమెకు నటించే అవకాశం వస్తుందనే వార్త వైరల్ గా మారింది.

mamitha-baiju-demanding-huge-remuneration

మమిత బైజు ఆ తర్వాత తెలుగు దర్శకులకు కండిషన్స్ పెట్టింది. కోటి రూపాయిలు రెమ్యూనరేషన్ ఇస్తే సినిమా ఓకే అంటూ కండిషన్స్ పెడుతున్నారు. ఈ విషయం విని తెలుగు వారు షాక్ అవుతున్నారు. అయితే మమితా బైజుకు ఆ రెమ్యూనరేషన్ ఇవ్వడంలో తప్పులేదు కానీ పెద్ద స్టార్ హీరోలతో సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా ఇంత రెమ్యునరేషన్ డిమాండ్ చేసి మంచి ఆఫర్లు రాకుండా చేసుకోవడం మంచిదని అభిమానులు అంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts