Manchu Lakshmi : టాలీవుడ్ టాప్ నటుడు మోహన్ బాబు కూతురిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనా నటి మంచు లక్ష్మి. ఈమె నటిగా, నిర్మాతగా మరియు యాంకర్ గా కూడా పని చేసింది. ఈమె నటిగా ఈని సినిమాలు చేసిన ఆమె కష్టానికి తగ్గ ఫలితం రాలేదని చెప్పాలి. అయితే మంచు లక్ష్మి దెగ్గర ఉండి మరి తన తమ్ముడు మంచు మనోజ్ రెండో పెళ్లి భూమా నాగిరెడ్డి కూతురు (Manchu Lakshmi Torture Mounika) భూమా మౌనిక రెడ్డితో ఘనంగా చేసింది.
ఇటీవల మంచు లక్ష్మి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆమె మనోజ్ వివాహం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ.. నాకు కష్టం అంటే నా సోదరుడు మనోజ్ అందరికన్నా ముందు ఉంటాడు అని చెప్పింది. మనోజ్ పెళ్లి అవ్వకముందు నేను యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళినప్పుడు మౌనిక మనోజ్ పెళ్లి ఎలా అయినా జరిగేటటు చూడు స్వామి, మా నాన్నను ఒప్పిచడం నా వాళ్ళ అవ్వడం లేదు అని మొక్కుకుందంట లక్ష్మి.
ఈ ఇద్దరి కుటుంబాలం మధ్య పూర్వంలో గొడవలు ఉండడం వలన వీరిద్దరూ సంతోషంగా ఉంటారా అనే సందేహం మోహన్ బాబుకు ఉండెనట. అందువలన వీరి పెళ్ళికి ఇద్దరు కుటుంబాలు ఒప్పుకోలేదు. కానీ మంచు లక్ష్మి మోహన్ బాబును ఒప్పించి తానె దెగ్గరుండీ పెళ్లి చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మనోజ్ ఇంకా భూమా మౌనిక పెళ్ళికి ముందు నా ఇంట్లోనే ఉండేవారు కానీ పెళ్ళయాక ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారని చెప్పారు.
ఈ మధ్య అఖిల ప్రతి చిన్నదానికి నాకు కాల్ చేసి ఎలా అంటి అడుగుతుంది. నేనైతే తనని టార్చర్ పెడుతున్న అని ఆమె సరదాగా అన్నారు. నా దెగర ఉన్నపుడు ఒకసారి కూడా ఏవి అడగలేదు ఇప్పుడేమో ఓ ఫోన్లు చేస్తుంది అని అన్నారు. ఆ ఇంటర్వ్యూలో లక్ష్మి మంచు తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని మరియు
తనకు ఇద్దరు ముగ్గురు పిల్లలని కనాలని ఉండేదని కానీ ఒక్కరితో అయిపోయింది అని ఆమె అన్నారు. ఆమెను ఇంటర్వ్యూయర్ రాజకీయాలకు వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడగ్గా నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది మంచు లక్ష్మి. (Manchu Lakshmi Torture Mounika)