Manchu Lakshmi : తెలుగు చిత్ర సీమలో మంచు కుటుంబానికి ఎంత గౌరవం ఉందొ అందరికి తెలుసు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు మంచి పేరు సంపాదించుకుండు. ఆయన తన కెరీర్లో ఎన్నో వివద్ద పాత్రలు చేసారు. హీరోగా, విల్లన్ గా మరియు కమెడియన్ గా కూడా నటించి అందరిని మెప్పించారు మోహన్ బాబు. ఈయనకు ఇద్దరు భార్యలు మరియు ముగ్గురు సంతానం. ఇద్దరు ముమారులు మరియు కూతురు (Manchu Lakshmi Struggles) వీరికి కలిగింది.
మోహన్ బాబు తరువాత వీరు సినిమా ఇందుస్త్యలోకి వచ్చారు కానీ అంత గొప్ప స్టర్డామ్ వీరికి లభించలేదు. వీరు తరచూ ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటారు మరియు సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కు గురవుతారు. ఇది వారికి మాములే అని చెప్పుకోవచ్చు. మంచు లక్ష్మి నటిగా ఏవో అడపా దడపా సినిమాలు చేసింది మరియు కొని టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహహరించింది. ఈమెకు హెల్పింగ్ నేచర్ కూడా ఎక్కువే అని సినిమా వర్గాలలో టాక్. ఇన్ని చేసిన ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయింది.
ఆ తరువాత ఈ అమ్మడు యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి సినీ నిర్మాతగా మారింది. ఈమె నిర్మాతగా చేసిన సినిమాలు కూడా ఫెయిల్ అయ్యి ఆమె కు నిరాశను మిగిలించాయి అని చెపుకోవచ్చు. అయితే ఇటీవల మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది. ఆ ఇంటర్వ్యూలో ఈ భామను ఇంటర్వ్యూయర్ మీ కెరీర్ లో మిమ్మలిని ఎవరన్నా మోసం చేసారా అని ఓ ప్రశ్న అడగ్గా, ఆమె దానికి స్పందిస్తూ బోలెడంత మంది అని జవాబు ఇచ్చింది. (Manchu Lakshmi Struggles)
నేను మోహన్ బాబు కూతురిని నన్ను ఎవరు మోసం చేస్తారు అనుకునేదానిని కానీ నేను అమెరికాలో ఉన్నపుడు వాలని నమ్మి నా బిజినెస్ లు అని వారికి అప్పచెబితే వారు నన్ను మోసం చేసి పైకి ఎదిగారు అని ఆమె చెప్పుకొచ్చారు. దీనికి పొడిగిస్తూ మంచు లక్ష్మి తనను మోసం చేసింది తనకు బాగా కావలిసిన వాలే అని.. కానీ నేను వారి పేరు చెప్పి వాలాను ఫేమస్ చేయను అని ఆమె చెప్పుకొచ్చారు.
ఎంతటి వారైనా సరే జీవితంలో కష్టాలు తప్పవని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ భామ అన్నిటి నుండి బ్రేక్ తీసుకొని కేవలం తన కూతురిని చూసుకుంటూ మరియు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. ఈమె కొని బ్లాగ్ వీడియోలు కూడా తన ఇంస్టాగ్రామ్ కాతాలో చూడవచ్చు.