మంచు ఫామిలీ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ఎలా ఏ రేంజ్ లో జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే. ఏదో ఒక విషయం పై ఎల్లప్పుడు ట్రోల్ అవుతూ ఉంటారు. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు వీరందరిని నెట్టింట ట్రోల్ చేయటం మనం చూస్తూనే ఉన్నాము. కానీ మంచు మనోజ్ మాత్రం చాల అంటే చాల తక్కువగా ట్రోల్ గు గురవుతాడు.
దాని కారణం పనికిమాలిన మాటలను మాట్లాడాడు, కాంట్రవర్సీ పనులు చేయడు. మంచు మనోజ్ క్యారెక్టర్ పరంగా గోల్డ్, మంచి మానవత్వం ఉన్న మనిషి, తాను చేసే సేవా కారిక్రమాలు ఇప్పడికే మనం ఎన్నో చూసాము. భూమా మౌనిక ను ప్రేమించి ఇంట్లో అందరిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. ఇటీవల భార్య ప్రెగ్నెంట్ అని కూడా వెల్లడించాడు. మనోజ్ కి మౌనికపై ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నాడు.
తాజా సమాచారం ప్రకారం మౌనిక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది అట. ఈ వార్త విని మంచు అభిమానులందరూ వారు శుభాకాంక్షలతో నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. మంచు మోహన్ బాబు గుర్రు కూడా చాల సంతోషం గా ఉన్నారు, ఇంక మంచు లక్ష్మి ఐతే సోషల్ మీడియా ద్వారా మౌనిక మనోజ్ లకు శుభాకాంక్షలు కూడా తెలియచేసింది. ఇక ఇండస్ట్రీ నుండి మనోజ్ స్నేహితులైన స్టార్ హీరోలు అందరూ తమ శుభాకాంక్షలు తెలియచేసారు.