Friday, July 5, 2024
HomeCinemaNiharika Kiss: ముద్దు కోసం సచ్చిపోతున్న నిహారిక.. ఏంటి మెగా డాటర్ కి ఈ కష్టాలు..

Niharika Kiss: ముద్దు కోసం సచ్చిపోతున్న నిహారిక.. ఏంటి మెగా డాటర్ కి ఈ కష్టాలు..

Niharika Kiss: మెగా బ్రదర్ నాగబాబు కూతురుగా నిహారిక కి మంచి గుర్తింపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె, పెద్దగా సక్సెస్ కాకపోవడం సినిమాలకు దూరమై, చైతన్య అనే వ్యక్తిని పెళ్లాడింది. వీళ్లిద్దరి పెళ్లి రెండేళ్ల క్రితం నాగబాబు ఎంత ఘనంగా జరిపించాడో మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరి నిశ్చితార్థం మరియు పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా మారింది.

niharika-konidela-kiss

గత కొంత కాలం నుండి చైతన్య తో విబేధాలు ఏర్పర్చుకున్న నిహారిక, అతనితో దూరంగా ఉంటూ వచ్చింది. వీళిద్దరిని కలపడానికి నాగబాబు ఎన్నో ప్రయత్నాలు చేసాడు, కానీ ఫలితం లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి వీళ్లిద్దరు విడిపోవాల్సి వచ్చింది. వీళ్లిద్దరి విడాకుల పత్రాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఇకపోతే భర్త తో విడాకులు తీసుకున్న తర్వాత నుండి నిహారిక మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గానే ‘డెడ్ పిక్సల్’ అనే ఓటీటీ సినిమాలో నటించిన నిహారిక, మరికొన్ని సినిమాల్లో నటిస్తూ నిర్మిస్తుంది కూడా.

niharika-konidela

మరి రీ ఎంట్రీ తర్వాత కూడా ఆమెకి పెద్దగా సక్సెస్ లు దక్కడం లేదు. మెగా ఫ్యామిలీ లో ప్రతీ ఒక్కరు సక్సెస్ అవుతూనే ఉన్నారు, కానీ నాగబాబు కూతురుకు మాత్రం సక్సెస్ రాకపోవడం అభిమానులను కాస్త నిరాశకి గురి చేస్తుంది. ఇది ఇలా ఉండగా నిహారిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉండే సంగతి మన అందరికీ తెలిసిందే. చిరంజీవి కుటుంబానికి చెందిన అమ్మాయివి అయ్యుండి ఇంత హాట్ ఫోటోలు అప్లోడ్ చెయ్యడానికి సిగ్గు లేదా అంటూ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేసే సంగతి మన అందరికీ తెలిసిందే.

niharika-actress

అయితే అలాంటి నెగటివ్ కామెంట్స్ ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా తన పనిని తానూ చేసుకుంటూ ముందుకెళ్తుంది నిహారిక. ఇక రీసెంట్ గా ఆమె హెడ్ ఫోన్ తగిలించుకొని, అభిమానులకు ముద్దు పెడుతున్నట్టుగా ఫోజులు ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. కొంతమంది ఆకతాయిలు ముద్దు కోసం పరితపించిపోతున్నావా అంటూ ఆ ఫోటో క్రింద కామెంట్స్ చేసారు(Niharika Kiss). ఇవి మెగా అభిమానులకు చాలా కోపాన్ని తెప్పించాయి. నిహారిక చివరిగా కనిపించింది డెడ్ పిక్సల్స్ అనే ఒక వెబ్ సిరీస్ లో. ఈ సిరీస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts