Saturday, November 23, 2024
HomeCinemaKalyan Dev : రెండో పెళ్ళికి సిద్దమైన మెగా మాజీ అల్లుడు.. శ్రీజ ఫ్రెండ్ నే...

Kalyan Dev : రెండో పెళ్ళికి సిద్దమైన మెగా మాజీ అల్లుడు.. శ్రీజ ఫ్రెండ్ నే చేసుకుంటున్నాడు..

Kalyan Dev : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ కు దూరంగా ఉంది సంవత్సరం పైన అవుతుంది. శ్రీజ తన కాలేజీ రోజులలో శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించింది. వీరిద్దరూ కొద్దీ రోజులు డేటింగ్ చేసాక, శిరీష్ తో శ్రీజ(Kalyan Dev Second Marriage) పెళ్ళికి సిద్ధమైంది. కానీ వీరి పెళ్ళికి చిరంజీవి ఒప్పుకొనే ఒప్పుకోరు అంటూ శిరీష్ తో చెప్పింది. దానితో వీరు ఇంట్లోవాళ్లకు చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు.

mega-daughter-srija-second-husband-kalyan-dev-is-going-to-marry

ఒక రోజు ప్లాన్ చేసి ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత శ్రీజ పోలీస్ స్టేషన్ కు వెళ్లి శిరీష్ ను పెళ్లి చేసుకోవడం తన ఇంట్లో వారికి ఇష్టం లేదని, తన తండ్రి చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ మరియు మేన మామ అయినా అల్లు అరవింద్ పై కేసు కూడా పెట్టింది. ఇలా ఆమె మీడియా కు ఎక్కి అప్పట్లో రచ్చ చేసింది. వీరిద్దరూ ఆ తరువాత కాపురం కూడా చేసారు. వీరికి ఓ పాప జన్మించాక ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.

mega-daughter-srija-second-husband-kalyan-dev

ఆ తరువాత శ్రీజ తన మొదటి భర్త శిరీష్ కు విడాకులు ఇచ్చేసి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. చిరంజీవి ఆమెను ఇంట్లోకి రమ్మని తన మంచి చెడ్డలు చూసుకున్నాడు. ఆ తరువాత కళ్యాణ్ దేవ్ నచ్చి శ్రీజ తో వివాహం చేసాడు. కళ్యాణ్ దేవ్ కూడా శ్రీజ కు రెండో పెళ్లి అని తెలిసి కూడా ఆమె మేడలో మూడు ముళ్ళు వేసాడు. వీరిద్దరూ పెళ్ళయాక ఎంతో అన్నోన్యంగా ఉన్నారు. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. శ్రీజ లైఫ్ లో రెండోసారి కూడా బిడ్డ పుట్టాక తన భర్తతో గొడవలు అయ్యాయి.

mega-daughter-srija-second-husband-kalyan-dev-marriage

వీరిద్దరూ సోషల్ మీడియా కకథలో ఒకరిని ఒకరు బ్లాక్ చేసుకున్నారు. అలా వీరిద్దరూ విడిపోయారు అంటూ సోషల్ మీడియా లో ఎన్నో వార్తా వచ్చి. ఇప్పటికి వీరు ఇరు వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే, కళ్యాణ్ దేవ్ శ్రీజ కు అధికారకంగా విడాకులు ఇచ్చేసి వేరే అమ్మాయిని మనువాడాలని అనుకుంటున్నారట.

కళ్యాణ్ దేవ్(Kalyan Dev Second Marriage) పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి మరెవరో కాదట, శ్రీజ స్నేహితురాలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలలో ఎంత వరకు నిజముందో తెలవాలంటే వీరిద్దరిలో ఎవరో ఒక్కరు మీడియా ముందుకు వచ్చి అధికారకంగా తెలపాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts