Sunday, October 6, 2024
HomeCinemaMrunal Thakur : బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. ఫైనల్లీ అనుకున్నది చేస్తుంది..

Mrunal Thakur : బంపర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్.. ఫైనల్లీ అనుకున్నది చేస్తుంది..

Mrunal Thakur : అవును మీరు వినేది నిజమే. సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలీదు. ఇలాంటి సంఘటనలు మననం బోలెడన్ని చూసాము. అయితే ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి మృణాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బ్యూటీ సీతారామం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అందం, నటనకు తెలుగు ప్రజలు మంత్రముగ్దులయ్యారు. అయితే మృణాల్ ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో బోల్డ్ పాత్రల్లో నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఆ తరువాత ఈ భామ టాలీవుడ్ లో నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. కానీ ఆ తరువాత వచ్చిన ఫామిలీ మ్యాన్ డిసాస్టర్ గా నిలవడంతో ఈమె అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటె ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ బంపర్ ఆఫర్ ను కొట్టేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం. మృణాల్ ఇటీవల మీడియా చానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీ గా ఉంది.

mrunal-thakur-got-bumper-offer-she-is-acting-beside-ram-charan

ఈ ఇంటర్వ్యూలలో ఆమె మాట్లాడుతూ, నాకు రామ్ చరణ్ గారితో నటించాలని ఉంది అంటూ ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చింది. మృణాల్ కోరుకున్న ఈ కోరిక తీరబోతుంది. అవును, రామ్ చరణ్ సరసన మృణాల్ కు నటించే అవకాశం దక్కింది. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయినా వెట్రి మారన్ తో చేసే సినిమాలో రామ్ చరణ్ సరసన మృణాల్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. మొదట ఈ పాత్రకు సమంత ను అనుకున్నారు కానీ సామ్ ఈ ఆఫర్ కు నో చెపింది. దీనితో మేకర్స్ మృణాల్ కు ఆ అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts