Friday, September 20, 2024
HomeCinemaMrunal Thakur : మృణాల్ మత్తులో పడిపోయిన స్టార్ హీరో.. అతని పెళ్లి కూడా అయ్యింది..

Mrunal Thakur : మృణాల్ మత్తులో పడిపోయిన స్టార్ హీరో.. అతని పెళ్లి కూడా అయ్యింది..

Mrunal Thakur : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఈ కొత్త వేవ్ లో వచ్చిన హీరోయిన్ లో ఒక్కరు మృణాల్ ఠాకూర్. ఈ భామ సీతారామం(Mrunal Thakur Nani) సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. తెలుగు ప్రజలుకు సీతారామంతో దెగ్గరయ్యింది మృణాల్ ఠాకూర్. ఈ బ్యూటీ తన అందం మరియు టాలెంట్ తో తెలుగు ప్రజలను ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా విజయం సాధించడంతో మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో వరుస సినిమా ఆఫర్లు వచ్చి పడాయి.

mrunal-thakur-illegal-relationship-with-nani

ఈ అమ్మడు సీతారామం సినిమాలో హోంలీ లుక్ తో కురగాలా మనసులు దోచి వీరికి ఆరాధ్య దైవంగా మారింది. ఈ సినిమాలో ఎంత పద్ధతిగా ఉందొ ఆ తరువాత అంత విచ్చలవిడిగా ఎక్సపోసింగ్ చేసుకుంటూ ఫోటోలు మరియు వీడియోలు తన సోషల్ మీడియా కాతాలో పోస్ట్ చేస్తుంది ఈ భామ. మృణాల్ హాట్ ఫోటోస్ చూసి జనాలకు పీకిచ్చి లేసిపోయింది. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ లో విచ్చలవిడిగా ముద్దులు పెడుతూ హద్దులు దాటి నటించింది.

mrunal-thakur

ప్రస్తుతం నతురల్ స్టార్ నాని రాబోయే చిత్రంలో నటిస్తుంది ఈ భామ. ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఈమె హీరోయిన్. అయితే మృణాల్ ఠాకూర్ సినిమాల విషయం గురించి కాకుండా ఇపుడు ఓ తాజా వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ భామ పెళ్లికైనా ఓ కుర్ర హీరోతో ఎఫైర్ పెట్టుకుంది అని. ఈ రూమర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తెగ చెక్కర్లు కొడుతోంది.

mrunal-nani

ఈమె మోజులో పడ్డ ఆ స్టార్ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని. అవును మీరు వినేది నిజమే. నాని ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ లో మృణాల్ మత్తులో పడిపోయాడట నాని. ఈ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇది ఎంత వరకు నిజమో(Mrunal Thakur Nani) తెలియాలంటే ఈ వార్తల మీద ఎవరో ఒక్కరు స్పందించాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts