Friday, November 22, 2024
HomeCinemaNaga Chaitanya : నా లైఫ్ లో ఆ జర్నీని అస్సలు మర్చిపోలేను.. నాగచైతన్య ...

Naga Chaitanya : నా లైఫ్ లో ఆ జర్నీని అస్సలు మర్చిపోలేను.. నాగచైతన్య వ్యాఖ్యలు..

Naga Chaitanya : అక్కినేని నాగార్జున తనయుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. నాగచైతన్య జోష్ సినిమాతో వెండితెరకు పరిచామయాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈయన తనదైన శైలిలో ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన ప్రతి సినిమా హిట్ అందుకోలేక పోయింది. కొన్ని సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయితే ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా నాగ చైతన్య తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు.

అంతేకాదు నాగ చైతన్య పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో ఎల్లపుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. నాగ చైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి దర్శనం ఇవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగ చైతన్య తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

naga-chaitanya-expressed-his-best-part-of-life-and-revealed-why-he-love

నాగ చైతన్య చెన్నైలో పుట్టి పెరిగాడు. చదువుకునే సమయంలో హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అతను తన వేసవి సెలవులను ముంబైలో గడిపేవాడు. నాగ చైతన్య చిన్నప్పుడు తన తల్లితో కలిసి ముంబైకి రైలులో వెళ్లినట్లు వెల్లడించాడు. ఈ జర్నీ నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇది నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణం’ అని నాగ చైతన్య అన్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా చాలా ప్రదేశాలు చూశానని చెప్పారు. నాగచైతన్య తన రిటైర్మెంట్ తర్వాత గోవాలో స్థిరపడతాను అని తెలిపారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts