Sunday, July 7, 2024
HomeCinemaNaga Chaitanya : కుటుంబంతో కలిసి ఖుషి సినిమాను చూడబోతున నాగచైతన్య.. కెమెరా ముందు చెప్పాడు..

Naga Chaitanya : కుటుంబంతో కలిసి ఖుషి సినిమాను చూడబోతున నాగచైతన్య.. కెమెరా ముందు చెప్పాడు..

Naga Chaitanya : విజయ్ దేవరకొండ మరియు సమంత నటించిన ఖుషి సినిమా విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ౭౫ కోట్ల డబ్బును వసూలు చేసి వంద కోట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆడియన్స్ ఖుషి చిత్రాన్ని ఎంతగానో ఆదరించారు. విజయ్ మరియు సమంత కెరీర్ ఖుషి(Naga Chaitanya Kushi) చిత్రం ముందు చాలా డల్ గా ఉండే. వీరిద్దరూ తమ సినీ కెరీర్ లో ఎప్పుడు చూడని ప్లాప్ లను ఎదురుకున్నారు.

naga-chaitanya-going-to-watch-kushi-movie

వీరి అభిమానులు కూడా మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ టైం వారికీ రానే వచ్చింది అని చెప్పాలి. ఖుషి సినిమా ను దర్శకుడు శివ నిరావణ తెరకెక్కించారు. ఈ సినిమా ఫుల్ లెన్త్ లవ్ స్టోరీ మరియు విజయ్ సామ్ ల మధ్యలో చాల రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటె, ఇటీవల బిగ్ బాస్ ఎదవా సీసన్ మొదలయింది. ఈ సీసన్ లో స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చారు.

kushi-movie

ఆయన రాగానే నాగార్జున సమంత పేరు తీసి, మీ హీరోయిన్ ఏది హీరో అంటూ విజయ్ ను నవ్వుతు అన్నారు. నాగార్జున అల అనేసరికి అక్కడ ఉన్న జనం అంత ఆశ్చర్యపోయారు. సమంత మరియు నాగచైతన్య ప్రేమించుకొని పెళ్లి చేసుకొని రెండు సంవత్సరాల తరువాత విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత అక్కినేని కుటుంబం వారి నోటా సమంత పేరే వినపడలేదు. ఇప్పుడు బిగ్ బాస్ ప్రెసెంట్ సీజన్లో నాగార్జున నోటా ఈ మాట చాలా రోజుల తరువాత విన్నారు. అయితే ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది.

samantha-naga-chaitanya

నాగచైతన్య ఓ సినిమా కు వెళ్ళినపుడు థియేటర్ లో ఖుషి ట్రైలర్ వేస్తె బయటకు లేచి వెళ్లిపోయారు అని వార్తా ట్రెండ్ అయ్యింది.అయితే ఈ వార్తలు ఫేక్ అని కొట్టి పారేసారు నాగచైతన్య(Naga Chaitanya Kushi).

ఇంకా ఆయన AMB మాల్ లో తన తండ్రి తో కలిసి ఖుషి సినిమా చూడబోతున అని అన్నారు. సమంత ఎక్కడ ఉన్న ఆనందంగా ఉండాలి అని ఆయన అన్నారు. ఈ వార్తలు ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts