Niharika : సౌత్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే కొణిదెల కుటుంబం అనే చెప్పాలి. వీరికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అయితే ఇంతటి మంచి పేర ఉన్న కుటుంబం ప్రస్తుతం సోషల్ మీడియా పాలవుతుంది. దీని కి గల కారణం ఏంటంటే, కొణిదెల వారి ఆడపడుచులు అని చెప్పుకోవాలి. చిరంజీవి పెద్ద కుమార్తె నుండి ఇపుడు నిహారిక(Niharika Second Marriage) వరకు అందరి వైవాహిక జీవితం అంత అంత మాత్రమే అని చెప్పాలి. మెగా ఫామిలీ లో చిరు పెద్ద కుమార్తె సుష్మిత కూడా తన భర్త కు కొంత కాలం నుండి దూరంగా ఉంతుందని సమాచారం.
ఇకపోతే చిరు రెండో కుమార్తె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీజ మొదటి సాటి లేచిపోయి ఇంట్లో వారికి వ్యతిరేకంగా తానూ ప్రేమించిన వ్యక్తి శిరీష్ ను ఆర్యసమాజ్ లో మనువాడింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఆ తరువాత కొద్దీ రోజులకు పాపను తీసుకొని తండ్రి వద్దకు వచ్చి నాన్న తప్పయింది నన్ను క్షమించు, నేను వాడితో ఉండను అని ఏడ్చిందంతా. ఎంతైనా కూతురు కదా అని చిరంజీవి ఆమెను క్షమనిచి వారికి చట్ట బద్దంగా విడాకులు మంజూరు చేపించాడు.
ఆ తరువాత శ్రీజ కు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేదాం అనుకోని, కళ్యాణ్ దేవ్ తో రెండోసారి పెళ్లి చేసారు. ఇలా శ్రీజ కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకొని కొని సంవత్సరాలు బాగానే జీవించి, ఓ బిడ్డ పుట్టాక ఇద్దరి మధ్య గొడవలు మల్లి మొదలయాయి. ఇపుడు శ్రీజ తన రెండో భర్త కు కూడా విడాకులు ఇచ్చేదం అని డిసైడ్ అయ్యింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే రూట్ ను ఫాలో అవుతుంది నాగబాబు కుమార్తె నిహారిక. ఈ అమ్మడు మొదటి సారి చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది మరియు
ఒక్కటిన్నర సంవత్సరం లోనే ఇద్దరికీ గొడవలు అయ్యి విడాకులు తీసుకునారు. నిహారిక ప్రస్తుతం సినిమా లు చేస్తుంది మరియు ఈ క్రమంలో అమ్మడు మల్లి ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిహారిక ఇండస్ట్రీ కి సంబందించిన ఓ వ్యక్తి ప్రేమలో పడిందని పెళ్లి కూడా చేసుకుందాం అని ప్లాన్ చేస్తుంది అని సోషల్ మీడియాలో టాక్.
అయితే నాగబాబు(Niharika Second Marriage) కూడా కొన్ని ప్రశ్నలు ఇద్దరినీ అదీగాక పెళ్ళికి ఓకే చెపుతాడు అని ఇండస్ట్రీ వర్గాలు చెపుతున్నాయి. ఇది ఎంత వరకు నిజ్జమో తెలవాలంట వేచి ఉండాలిసిందే.