Friday, November 22, 2024
HomeCinemaఅఖిల్ పై చాల కోపంతో ఉన్న నాగార్జున అమల.. అంత పెద్ద తప్పు ఎందుకు చేసావ్...

అఖిల్ పై చాల కోపంతో ఉన్న నాగార్జున అమల.. అంత పెద్ద తప్పు ఎందుకు చేసావ్ అఖిల్…

అక్కినేని కుటుంబం నుండి ఇప్పటికి 4 హీరోలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏఎన్ఆర్ వారసత్వంతో నాగార్జున ఇక నాగార్జున వారసత్వంతో నాగ చైతన్య మరియు అఖిల్. నాగ చైతన్య టాలీవుడ్ లో ప్రస్తుతం బానే స్థిరపడ్డాడు అని చెప్పొచ్చు. కానీ అఖిల్ అక్కినేని మాత్రం చేసే అన్ని సినిమాలు అక్కినేని అభిమానుల గుండెల్లో 90 ఎంఎం రాడ్ దిమ్పుతున్నాయి అని చెప్పటంలో ఏ మాత్రం తప్పు లేదు.

రీసెంట్ గా అఖిల్ నటించిన సినిమా ఏజెంట్. ఈ సినిమా ప్లాప్ కాదు అట్టర్ ప్లాప్ కాదు దానికి మించి అని చెప్పొచ్చు. అఖిల్ అందగాడే కొద్దో గొప్పో యాక్టింగ్ కూడా చేస్తాడు కానీ అవి సరిపోవు సినిమా హిట్ అవ్వాలంటే. మంచి మ్యాటర్ ఉండాలి సినిమాలో. అఖిల్ సినిమా కధలు ఎంచుకోవటంలోనే తప్పు చేస్తున్నాడు అంటున్నారు అక్కినేని అభిమానులు. ఇక నాగార్జున, అమల ఇద్దరు అఖిల్ పై చాలా కోపంతో ఉన్నారు అట. ప్రస్తుతం ఈ వార్త తెగ ట్రెండ్ అవుతుంది.

akhil-akkineni

అఖిల్ అక్కినేని ప్రస్తుతం ప్లాప్ హీరో, ఏ పెద్ద డైరెక్టర్ కూడా ఇప్పుడు అఖిల్ తో సినిమా చేయాలి అని అనుకోరు, కానీ నాగార్జున తన పలుకుబడి వాడి ఒక డైరెక్టర్ ను అఖిల్ తో సినిమా చేసేందుకు ఒప్పిస్తే అఖిల్ మాత్రం సింపుల్ గా నేను ఆ సినిమా చేయను, నాకు కథ నచ్చలేదు అంటూ రిజెక్ట్ చేసాడు అట. నాగార్జున ఎంత సంజాయించిన అస్సలు వినట్లేదు అట. దీనితో నాగార్జున అమల ఇద్దరు అఖిల్ పై గుర్రున్న ఉన్నారు అంటూ సమాచారం.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts