Home Cinema Nagarjuna : అలాంటి పాత్రలు చేస్తే చంపేస్తా అంటూ నాగార్జునని బెదిరించిన తండ్రి ఏఎన్ఆర్..

Nagarjuna : అలాంటి పాత్రలు చేస్తే చంపేస్తా అంటూ నాగార్జునని బెదిరించిన తండ్రి ఏఎన్ఆర్..

Nagarjuna : తెలుగు ఇండస్ట్రీ లో ఎప్పటికి చెరగని పేరులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీరిద్దరి కృషి వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ప్రతి ఇండస్ట్రీ లో తోపులు ఉంటారు, అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్. ఒకప్పుడు మన తెలుగు సినిమా నటులపై తమిళవారి పెత్తనం చాల ఎక్కువగా ఉండేది. అలాంటి వారి పెత్తనం తట్టుకుని నిలపడి అదిరిపోయే హిట్లు కొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకోవడం మాములు విషయం కాదు.

అప్పట్లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వీరిద్దరూ కలిసి ఎందరో గొప్ప డైరెక్టర్స్ మరియు నిర్మాతలతో పని చేసారు. దాదాపు ఇద్దరు అన్ని రకాల పాత్రల్లో నటించారు. వీరు నటించని పత్రం ఎం అయినా ఉందా అంటే ఏమి లేవు అనే చెప్పుకోవచ్చు. ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా సినిమాలు పంచుకుని కలిసి పని చేసుకునే వారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్. వీరి వారసులే నాగార్జున, బాలకృష్ణ.

nagarjuna-anr

వీరు సినిమాల్లోకి వచ్చాక వారు సినిమాల నుండి తప్పుకుని విశ్రాంతి తీసుకున్నారు. మొదట్లో వీరి వారసులకు పెద్దగా హిట్లు రాకపోయినా మెల్లి మెల్లిగా ఇండస్ట్రీ లో బాగా స్థిరపడ్డారు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున తన తండ్రి గారు ఇండస్ట్రీ కి వచ్చే ముందు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. నువ్వు ఎలాంటి పాత్రలు అయినా చెయ్యి కానీ ‘గే’ పాత్రలు అస్సలు చేయకు అని చెప్పారు అట. సినిమా హిట్ ఐతే సంబరపడిపోకు, ప్లాప్ ఐతే నిరాశచెందకు ఇలాంటి హిట్ ప్లాప్ చాలా సాధారణం, నువ్వు అలా ముందుకి సాగిపో అని చెప్పారు అట.

Exit mobile version