Home Cinema Sr.NTR : ఎన్టీఆర్ మరణించే ముందు ఆ స్టార్ హీరోను పిలిచి ఏమి చెప్పారో...

Sr.NTR : ఎన్టీఆర్ మరణించే ముందు ఆ స్టార్ హీరోను పిలిచి ఏమి చెప్పారో మీకు తెలుసా..? ఇన్నాళ్లకు బయటపెట్టారు..

Sr.NTR : మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్ని కుటుంబాలు ఉన్న కూడా నందమూరి కుటుంబం అంటే ఎదో తెలియని మర్యాద మరియు ప్రేమ మనకు కలుగుతుంటుంది. ఇది వారు సంపాదించుకున్నది అని చెప్పుకోవచ్చు. వీరి కుటుంబం నుండి ఎవరు కనిపించిన సరే మన చేతులు వాటంతట అవ్వే లేచి దండం పెడుతాము. ఇలాంటి క్రేజీ ఫీలింగ్ మారె కుటుంబం వారు సంపాదించుకున్నారో లేదో తెలియదు కానీ నందమూరి(NTR and ANR) కుటుంబ సభ్యులు మాత్రం ప్రజల్లో అంతటి గౌరవాన్ని సంపాదించుకున్నారు.

ntr-called-this-star-hero-hours-before-his-death

ఇకపోతే మాజీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత మరియు నటన రంగంలో దిట్ట అయ్యిన స్వర్గీయ రామారావు గారు గురించి అందరికి తెలిసిన విషయమే. ఆయన ఎంత గొప్ప మనిషో, మన తెలుగు వారికీ మరియు భాషకు గుర్తింపు రావాలని పోరాడిన ఏకైక నటుడు మన సీనియర్ ఎన్టీఆర్. ఈయన పేరు వింటేనే రోమాలు నిక్కపొడుస్తాయి. ఈయన గురించి ఎంత చెప్పుకునే తక్కువే అనిపిస్తుంటుంది. ఓ సాధారణ వ్యక్తిగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, తన నటన నైపుణ్యం తో స్టార్ హీరోగా ఎదిగి మరియు

ఎన్నో విభిన్నమైన పాత్రలలో ప్రేక్షక దేవుళ్లను అలరించాడు ఎన్టీఆర్. ఈయన సినిమా ఇండస్ట్రీలో ఓ మార్గదర్శకుడిలా ఉండి తన సత్తా చాటుకున్నాక, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈయకు అభిమానులు ఎక్కువే మరియు తెలుగు ఇండస్ట్రీలో ఈయన ను ఓ దేవుడి ల చూస్తారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా కూడా గెలిపించారు. ఇలా ఈయన రెండు రంగాలలో తన సత్తా చాటుకున్నాడు. అయితే ఇటీవల సోషల్ మీడియా లో ఈయన మరణానికి సంబందించిన ఓ వార్తా వైరల్ అవుతుంది.

ఇపుడు మనం ఈ ఆర్టికల్ లో ఆ ఆసక్తికర విషయం ఏంటో చెరిచించుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు ప్రాణ మిత్రుడు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పుకోవచ్చు. వీరిద్దరూ ఒకటే తరానికి చెందిన హీరోలు మరియు ఇద్ద ట్ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. అయితే ఎన్టీఆర్ చనిపోయే ముందు తన ప్ర మిత్రుడు ఆయిన్ నాగేశ్వరరావుకు(NTR and ANR) ఫోన్ చేసి మాట్లాడాడు అంట. ఇపుడు ఇదే వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత కి ఆయన అతనితో ఏమి చెప్పాడు తెలుసుకుంది పదండిపదండి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాలుగొన్న రైటర్ కృష్ణకుమారి ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పిన. ఎన్టీఆర్ తన స్నేహితుడు అయన నాగేశ్వరరావు కు మధ్య ఎవరివల్లో గొడవైంది అంట మరియు వీరిద్దరూ అప్పటిలా అందుకే కలిసిలేరు అని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఒకరోజు ఈయన కు కాల్ చేసి, మిత్రమా నాకు నీతో కలిసి భోజనం చేయాలనీ ఉంది రా మిత్రమా అంటూ ఏంటో ప్రేమగా పిలిచారట మరియు నాగేశ్వరరావు కూడా వస్తున్న అని చెప్పాడట. నాగేశ్వరరావు ఎన్టీఆర్ డేగరికి వెళుతున్న దారిలో ఆయన మరణించారు అనే వార్తా తెలిసిందంట.

Exit mobile version