Home Cinema Ram Pothineni : ఆ బిగ్ బాస్ బ్యూటీ తో హీరో రామ్ పోతినేని పెళ్లి..

Ram Pothineni : ఆ బిగ్ బాస్ బ్యూటీ తో హీరో రామ్ పోతినేని పెళ్లి..

Ram Pothineni : దేవదాసు సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు హీరో రామ్ పోతినేని, తన అందంతో మంచి నటనా నైపుణ్యంతో గెట్టిగానె అభిమానులను సంపాదించుకున్నాడు హీరో రామ్. పూరి జగన్నాద్ దర్శకత్వంలో తను నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రామ్ మల్లి డైరెక్టర్ పూరి తో కలిసి డబల్ ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

sri-satya

ఇక విషయానికి వస్తే హీరో రామ్ పెళ్లి వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరో రామ్ ఆ బిగ్ బాస్ బ్యూటీ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదివరకు కూడా రామ్ కు సంబంధించి ఒక వార్త ఇలానే వైరల్ అయింది. అప్పుడు రామ్ స్పందించి ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పండి కొద్దిగా, మా ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు అని ఎటకారంగా స్పందించాడు.

కానీ ఈ సారి ఆలా కాదు, హీరో రామ్ బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్యను పెళ్లి చేసుకోబోతున్నాడు అని చాలా గెట్టిగానె వినిపిస్తుంది. దీనికి కారణం తన తోటి నటులు అందరికి పెళ్లిళ్లు అవ్వటం మరియు శ్రీ సత్య కూడా చాల సందర్భాలలో హీరో రామ్ అంటే తనకు చాల ఇష్టం అని చెప్పటమే. అందుకే ఇంట్లో వాళ్ళు చుసిన సంబంధాలు అని క్యాన్సిల్ చేస్తూ వస్తున్నాడు రామ్ అని అభిమానులు తెగ గుసగుసలాడుతున్నారు.

Exit mobile version