Home Cinema నాగార్జునకి ఇలాంటి పాడు అలవాటు ఉందా.. అసలు మనిషే కాదు అంటున్న అమల..

నాగార్జునకి ఇలాంటి పాడు అలవాటు ఉందా.. అసలు మనిషే కాదు అంటున్న అమల..

Nagarjuna : అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇపుడు మంచి సీనియర్ హీరో రేంజ్ కి ఎదిగాడు. నాగార్జున అంటే సౌత్ మొత్తం గుర్తుపడుతుంది. నాగార్జున వయసు 64 ఏళ్ళు, కానీ ఏ రకంగా చూసి అస్సలు అలా కనిపించడు. అలా మైంటైన్ చేస్తాడు నాగ్. ఇటీవల రిలీజ్ అయిన నా సామి రంగా అనే సినిమాతో చాలా కాలం తరువాత హిట్ కొట్టి అభిమానులను ఖుషి చేసాడు నాగ్.

ఈ వయసులో కూడా కొడుకులకు (నాగ చైతన్య, అఖిల్) సినిమాల విషయంలో గెట్టి కంపిటేషన్ ఏ ఇస్తున్నాడు. అప్పటి అమ్మాయిలకు నాగార్జున ఒక డ్రీం బాయ్, ఇప్పటికి కూడా నాగార్జున అంటే పడి సచ్చిపోతారు. ప్రస్తుతం నాగార్జున గురించి ఒక విషయం తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో, ఇంతకీ ఏంటి అది చూదాం. నాగార్జున పై సమంత చైతూల విడాకుల తరువాత చాలానే వార్తలు వచ్చాయి. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పలేకపోతున్నారు జనాలు.

nagarjuna-amala

కానీ ఈ వార్త మాత్రం నిజం. నాగార్జునకు చాలా పెద్ద చెడ్డ అలవాటు ఉంది అట. నాగార్జున చాలా కోపధారి మనిషి. కనిపించినంత సలైంట్ కాదు. కోపం వస్తే బుర్రపై పట్టు కోల్పోతాడు అట, ఎం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో అసలు అర్ధం కాదు అట. పక్కన ఏవి ఉంటె అవి ముక్కలు అయేవరకు బద్దలకొడతాడు, అది ఎంత కాస్టలీ అయినా సరే. ఈ అలవాటును అమల కూడా నాగార్జున నుండి దూరం చేయలేక పోయింది అట.

Exit mobile version