Sunday, July 7, 2024
HomeCinemaAkkineni Nagarjuna : నాగార్జున సంచలన నిర్ణయం.. ఇక ఆ పని చచ్చిన చేయ..

Akkineni Nagarjuna : నాగార్జున సంచలన నిర్ణయం.. ఇక ఆ పని చచ్చిన చేయ..

Akkineni Nagarjuna : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరుగా నాగార్జున పేరు చెపుకోవచు. ఈ మధ్య ఈయన చేసిన సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా బారి విజయం సాధించలేదు. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna Out of Bigg Boss7) మరియు అతని కుటుంబానికి కాలం బాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈయన సినిమాలతో పాటు కొడుకుల సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ కుటుంబం నుండి వచ్చిన అందరు హీరోలు స్టార్ స్టేటస్ ను అందుకుంటే, అక్కేనేని కుర్ర హీరోలు అది సాధించలేదనే చెప్పాలి.

nagarjuna-officially-announced-that-he-is-out-of-bigg-boss-seanson-7

అప్పట్లో నాగార్జున వరుస హిట్ లతో దూసుకపోయేవాడు. మన్మధుడు, శివమణి,నేనున్నాని మొదలగునవి నాగార్జున హిట్ చిత్రాలు. అయితే కింగ్ నాగార్జున గురించి ఇపుడు ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటో ఇపుడు మనం తెలుసుకుందాం. నాగార్జున ఒక వైపు సినిమాలు చేసుకుంటేనే టీవీ షోస్ కూడా యాంకరింగ్ చేస్తున్నాడు. బుల్లితెర పై ఆయన కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దెగర అయ్యాడు. ఈయన చేసిన టీవీ షోస్ బాగా ప్రసిద్ధి చెంది మంచి trp రేటింగ్ లను దక్కించుకుంది.

akkineni-nagarjuna

ఆయన మీలో ఎవరు కోటీశ్వరులు షో కి హోస్ట్ గా పని చేసారు మరియు బిగ్ బాస్ సీజన్లో 3 నుండి 6 దాకా ఆయనే హోస్ట్ గ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీసన్ 7 కు హోస్ట్ గా చేయనని చెప్పేశారట. దీనికి గల కారణం ఏంటంటే ఆ షోలో పార్టిసిపెంట్స్ మరియు వారు చేసే పనులు నచ్చక నేను ఇది చేయలేను అని చెప్పేశారట. ఇది విన్న బిగ్ బాస్ యాజమాన్యం 7 సీసన్ కు ఎవరిని పెట్టాలి అని సందిగ్ధంలో పడ్డారు అని తెలుస్తుంది.

nagarjuna

నిజంగా ఈ షో పెద్ద రోత షో అని ఆయన అభిమానులు కూడా బిగ్ బాస్ ను ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదిఏమైనా నాగార్జున తీసుకుంది మంచి నిర్ణయమే అని కొందరు అభిమానులు అంటున్నారు. ఇక్కపై నాగార్జున పూర్తిగా సినిమాలపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చారు.

ఇక మీదైనా అక్కినేని హీరోలకు మంచి కాలం వచ్చి వీరు చేసిన సినిమాలు హిట్ కొట్టి వీరికి వీరి కుటుంబానికి మంచి పేరు సంపాదించాయి పెట్టాలని కోరుకుంటున్నాము. (Nagarjuna Out of Bigg Boss7)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts