Sunday, July 7, 2024
HomeCinemaNagarjuna: రోజు రాత్రి ఆ పని చేయనిదే నాకు నిద్ర పట్టదు.. చీ ఏంటి ఆ...

Nagarjuna: రోజు రాత్రి ఆ పని చేయనిదే నాకు నిద్ర పట్టదు.. చీ ఏంటి ఆ పనులు నాగ్..

Nagarjuna: అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. తనకి నచ్చిన దారిలో పయనిస్తూ, ప్రయోగాలకు పెట్టింది పేరు అన్నట్టుగా తయారైన నాగార్జున గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఈ వయస్సులో కూడా ఆయన నేటి తరం హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు(Nagarjuna Beauty Secret). ఒకానొక దశలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న అమ్మాయిలు మొత్తం అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

nagarjuna-beauty-secret

ఆ స్థాయిలో వారి దృష్టిలో నాగార్జున మన్మథుడు ఇమేజి ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకీ దాదాపుగా 62 ఏళ్ళ వయస్సు ఉండొచ్చు, ఇంత వయస్సు లో కూడా నాగార్జున నేటి తరం స్టార్ హీరోలకంటే కూడా అందం గా కనిపిస్తుంటాడు. అసలు ఈ వయస్సులో ఇలా మ్యానేజ్ చెయ్యడం ఎలా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ కూడా నాగార్జున ని ఇదే ప్రశ్న అడుగుతుంది. యాంకర్ మాట్లాడుతూ ‘ఈ వయస్సులో కూడా ఇంత నిత్య యవ్వనం తో కనిపించడం ఎలా సాధ్యం సార్..? మీరు ప్రొపెర్ డైట్ ఫుడ్ ఫాలో అవ్వడం వల్లే ఇలా ఉన్నారా? అని యాంకర్ అడుగుతుంది.

nagarjuna-beauty

అప్పుడు నాగార్జున దానికి సమాధానం చెప్తూ నేను ప్రొపెర్ డైట్ ఫుడ్ ఏమి ఫాలో అవ్వను, మీరు చెప్తే నమ్మరు, నేను ప్రతీ రోజు రాత్రి ఐస్ క్రీం తిననిదే నిద్రపోను(Nagarjuna Beauty Secret), ఐస్ క్రీం, లేకపోతే ఏదైనా స్వీట్ కచ్చితంగా ఉండాల్సిందే. తిన్న తర్వాత నేను క్రమం తప్పకుండ వ్యాయామం చేస్తాను, తిన్న త్రిందికి తగ్గట్టుగా క్యాలరీస్ ని బర్న్ చేస్తాను. అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇది ఇలా ఉండగా ‘ఘోస్ట్’ చిత్రం తర్వాత నాగార్జున సినిమాలకు బాగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అలా బ్రేక్ ఇవ్వడానికి కారణం సరైన స్క్రిప్ట్ దొరకకపోవడం వల్లే, ఇప్పుడు త్వరలోనే ఆయన ‘బిగ్ బాస్’ సీజన్ 7 లో హోస్ట్ గా మన ముందుకు మరోసారి రాబోతున్నాడు.

nagarjuna

ఈ సీజన్ సెప్టెంబర్ 3 వ తారీఖు నుండి టెలికాస్ట్ కాబోతుంది. ఈ సీజన్ పై జనాల్లో ప్రస్తుతం మామూలు క్రేజ్ లేదు. మొన్నటి సీజన్లో అందరూ బేకార్ కాస్ట్, అస్సలు ఎవ్వరు చూడలేదు. ప్రతి సీజన్ కి బిగ్ బాస్ దిగజారిపోతూనే ఉంది. సీజన్ 1 లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అనే చెప్పాలి, దానికి కారణం ఎవరికీ తెలియని మోకాలని తీసుకు వచ్చి పెట్టడమే.

కానీ ఈ సరి బిగ్ బాస్ క్రూ కి తెలివి వచ్చింది అనే చెప్పాలి. మీ సరి లోపల ఉండే కంటెస్టెంట్ ని ఎలా సెలెక్ట్ చేసారు అంటే, ఇక ప్రేక్షకులు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వరు. అలంటి కంటెస్టెంట్ లని తీసుకు రాబోతున్నారు అని టాక్..

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts