Home Cinema Sania Mirza : ఐటెం సాంగ్ లో ఆడిపాడనున్న సానియా మీర్జా.. క్లారిటీ ఇచ్చేసింది..

Sania Mirza : ఐటెం సాంగ్ లో ఆడిపాడనున్న సానియా మీర్జా.. క్లారిటీ ఇచ్చేసింది..

Sania Mirza : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సానియా మీర్జా అభిమానుల సంఖ్య కూడా మనకు తెలుసు. పాన్-ఇండియన్ హీరోయిన్ హీరోకి మించిన పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. మరీ ముఖ్యంగా భారత్‌కు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టింది. తన ప్రతిభకు భారత ప్రజలు ఫిదా అయిపోయారు. ఇటీవల సానియా మీర్జా పేరు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ పాపులర్ అయింది.

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన ఆమె తన బిడ్డ పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. ఈ విషయం అప్పట్లో సంచలనం రేపింది. అయితే వారు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడం గమనార్హం. త్వరలో సానియా మీర్జా ఈ హీరోని రెండో పెళ్లి చేసుకోనుంది అంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు కొందరు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియరాలేదు. సానియా మీర్జా ఇటీవల ఓ టెలివిషన్ షోకు అతిథిగా హాజరైంది.

sania-mirza-got-chances-to-act-in-item-song-but-she-rejected

ఈ ఎపిసోడ్‌లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. కాఫీ విత్ కరణ్ సీజన్‌లో పాల్గొన్న సానియా మీర్జా ఈ షోలో చాలా బోల్డ్ విషయాలను చేర్చించింది. ఇదిలా ఉంటే, స్టార్ హీరో మీర్జాకు తన సినిమా కోసం ఓ పాటను ఆఫర్ చేసినట్లు సానియా వెల్లడించింది. ఫరా సోదరుడు తనను ఐటెం పాటలో నటించమని అడగా సానియా మీర్జా ధృవీకరించింది అంట. అంతేకాకుండా, అథ్లెట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఇకపై నటిగా నటించడానికి ఆసక్తి చూపడం లేదని ఆమె తెలిపింది.

Exit mobile version