Friday, November 22, 2024
HomeNewsLatest News : 36 ఏళ్ళ పాటు గర్భం మోసిన పురుషుడు.. ప్రపంచంలోనే వింత..

Latest News : 36 ఏళ్ళ పాటు గర్భం మోసిన పురుషుడు.. ప్రపంచంలోనే వింత..

Latest News : ప్రపంచంలో జరిగే కొని విషయాలు మానను ఆశ్చర్యపరిచేలా చేస్తుంది మరియు సైన్స్ కు బిన్నంగా జరిగే విషయాలు ఉన్నాయి. అందులో ఇలాంటివి ఒకటి. నాగపూర్ కు చెందిన ఓ వ్యక్తి కడుపులో నుండి డాక్టర్లు ఎవరు ఊహించనిది బయటపెట్టారు. ఆ వ్యక్తి ఉబ్బిన పొట్ట చూసి అక్కడ జనాలు వింతగా ఆయనను చేస్తుండే కానీ తన ఇబ్బందిని ఎవ్వరు గుర్తించలేదు. తన పొట్టలో నుండి పిల్లలు వస్తారని ఎవ్వరు ఊహించలేదు.

తెలుగుమైక్ నివేదికల ప్రకారం, ఆ వ్యక్తి పేరు సంజు భగత్. ఆయన తన బాల్యాన్ని సాధారణ వ్యక్తి వాలే ఆడుతూ పాడుతూ పెరిగాడు. కానీ ఒక్క వయసు వచ్చినాక సంజు పొట్ట సాధారణ పిల్లల కంటే ఎక్కువ ఉబ్బెత్తుగా అనిపించింది. సంజు అవేమి పట్టించుకోకుండా ఉన్నాడు, కానీ కొని సంవత్సరాలు తరువాత తన పొట్ట బాగా ఉబ్బిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడ్డారు మరియు డాక్టర్ ను కలిశారు. డాక్టర్లు ఆయన పొట్ట చూసి ఆశ్చర్యపోయారు.

అయన ఈ పొట్ట గత 36 సంవత్సరాల నుండి మోస్తున్నారని తెలిసి అవ్వకయ్యారు. ఉబ్బిపోయిన పొట్ట వాళ్ళ తనకు శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నట్లు తన కుటుంబ సభ్యులు డాక్టర్లకు వ్యక్తం చేసారు. సంజు ను తన ఊరిలో ప్రేగ్నన్ట్ మాన్ అని పిలుస్తారు. మొత్తానికి డాక్టర్ అజయ్ మెహతా సంజుకు ఆపరేషన్ చేసాడు. తన పొట్ట కోశాక డాక్టర్లుకు దిమ్మతిరిగే విష్యం బయటపడ్డది. అదేంటంటే, సంజు కడుపులో ఓ మనిషిని పోలిన ట్యూమర్ ను చూసి ఆశ్చర్యపోయారు.

డాక్టర్లు పరిశీలించగా ఆయన కడుపులో ఎముకలు కనిపించాయి. ఇంకా లోతుగా వెళితే సంజు కడుపులో మరో మనిషి ఉన్నారని డాక్టర్లు తెలుసుకున్నారు.ఇది నిజంగా నమ్మశక్యంగా లేదు. తన కడుపులో ఓ మనిషి 36 ఏళ్లుగా ఉంటున్నాడు అనేది మనకు ఓ వింత. ఈ కేసును డాక్టర్లు పరిశీలించగా, సంజుకు ఉన్నది వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని డాక్టర్లు తెలిపారు.

ఈ “వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్” ఏంటంటే, తల్లి గర్భంలో కావాలా పిల్లలు ఉన్నపుడు, ఒక్కోసారి రెండో బేబీ మొదటి బేబీ యొక్క బాడీలోకి అతుకుంటది. ఇక్కడ సంజు విషయంలోనూ అదే జరిగింది. ఏది ఏమయితేనేమి డాక్టర్లు తన ఉబ్బిన పొట్టను తొలిగించి సంజుకు ఉపశమనం ఇచ్చారు మరియు ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Posts