Sunday, July 7, 2024
HomeCinemaNamitha : ధనుష్ నన్ను ఆ మాటలు చెప్పి మోసం చేసారు.. నమిత వ్యాఖ్యలు వైరల్..

Namitha : ధనుష్ నన్ను ఆ మాటలు చెప్పి మోసం చేసారు.. నమిత వ్యాఖ్యలు వైరల్..

Namitha : ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నమిత తెలుగులో వెంకటేష్ నటించిన జెమినీ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఒక రాధ ఒక కృష్ణలు పెళ్లి, సొంతం, ఒక రాజు మరియు ఒక రాణి వంటి చిత్రాలలో నటించింది. బాలకృష్ణ నటించిన సింహ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కూడా ఈ క్యూటీ కనిపించింది. నమిత తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా హీరోయిన్‌గా నటించింది.

అయితే ఈ హీరోయిన్ ఓ తమిళ సినిమాలో చిత్రీకరణలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పింది. తమిళ స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నన్ను కథానాయికగా ఎంపిక చేశారు’’ అని నమిత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ధనుష్ కూడా స్వయంగా నా దగ్గరకు వచ్చి ఈ సినిమాలో మీతో స్క్రీన్ షేర్ చేసుకుంటాను అని కాల్షీట్స్ తీసుకొని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. తీరా షూటింగ్ ప్రారంభమైన తర్వాత, ధనుష్ ఈ చిత్రానికి హీరో కాదు, అతని సోదరుడు నటించాడు.

namitha-comments-on-dhanush-as-he-cheated-her

అయితే ఆ తర్వాత చాలా మార్పులు చేసి ఈ సినిమా విడుదల చేశారు. దీనిపై నిర్మాతల మండలికి, నటీనటుల మండలికి కూడా ఫిర్యాదు చేశాను. ఈ ఇంటర్వ్యూలో నమిత మాట్లాడుతూ. ప్రస్తుతం నమిత ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ధనుష్ పై ఇటీవల ఇంటర్నెట్లో ఎన్నో వార్తలు వైరల్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇలాంటి సమయంలో నమిత ధనుష్ తనను మోసం చేసారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts