Tuesday, July 16, 2024
HomeCinemaNani : ఆ సినిమాకు అవార్డు రానందుకు బాధపడుతున్న.. నాని సెన్సషనల్ పోస్ట్..

Nani : ఆ సినిమాకు అవార్డు రానందుకు బాధపడుతున్న.. నాని సెన్సషనల్ పోస్ట్..

Nani : ప్రస్తుత సినిమా ఇండస్ట్రీకి అదృష్టం వరించింది అని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే జాతీయ అవార్డు అందుకున్న వారిలో మన తెలుగు వారు లేనే లేరు. అయితే ఇటీవల అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాకు పుష్ప కు బెస్ట్ హీరో కేటగిరి లో జాతీయ అవార్డు సంపాదించుకున్నాడు. ఇది సినిమా ఇండస్ట్రీలోనే మొట్ట మొదటి సారి అని చెప్పుకోవచ్చు.

nani-sensational-comments-on-national-award-jury-for-not-awarding-this-film

టాలీవుడ్ అగ్రహీరోలు అందరు అల్లు అర్జున్ ను పొగుడుతూ మరియు శుభాకాంక్షలు తెలుపుతూనారు. ఇక అల్లు అర్జున్ అభిమానుల సంతోషానికి హద్దులు లేకుంటే పోయాయి. ఈ సినిమా యూనిట్ కూడా స్టయిలిష్ స్టార్ ను కలిసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. దెబ్బతో 69 సంవత్సరాల కల నెరవేరింది అని చెప్పుకోవచ్చు. ఈ సంతోషం లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఖుషి ఖుషి గా ఉంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అవార్డు గెలిచినా సినిమా లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ కూడా ఉంది.

nani-sensational-comments-on-national-award-jury

ఈ సినిమాకు ఏకంగా ఆరు జాతీయ అవార్డులు రావడం సూపర్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతి తెలుగు వారి గుండె ఇది చూసి ఆనందంతో నిండిపోతుంది. బెస్ట్ మూవీ కేటగిరిలో పంజా వైష్ణవ తేజ్ మరియు బెబ్బమా కృతి శెట్టి నటించిన ఉప్పెన కు దక్కింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ బుచ్చి బాబు సాన. ఇలా తెలుగు ఇండస్ట్రీలో పలు కేటగిరిలో అవార్డుల వర్షం కురిసింది అని చెప్పుకోవచ్చు. ఇలా జరగడం చాలా అరద్దు అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

nani-sensational-comments

అయితే ఇలాంటి సంతోషకరమైన సిట్యుయేషన్ లో నాచురల్ స్టార్ నాని(Nani) ఓ సంచలనమైన పోస్ చేసారు. ఇపుడు అది సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. అయితే నాని ఇంస్టాగ్రామ్ కాతలో నేషనల్ అవార్డు గ్రహీతలందరికి శుబాకాంషాలు తెలిపారు. ఐటీ ఆయన ఇంకో పోస్టులో ఇలా రాసారు. నాకు పర్సనల్ గా సూర్య నటించిన జై బీమ్ సినిమా అంటే చాలా ఇష్టం.

ఆ సినిమా కు నేషనల్ అవార్డు రానందుకు నాకు బాధగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ఇపుడు ఈ పోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పోస్ట్ కు మిక్సీ కామెంట్స్ ను ఎదురుకుంటున్నారు నాని.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts