Saturday, November 23, 2024
HomeCinemaAllu Arjun : జాతీయ ఉత్తమ అవార్డు గెలుచున్న అల్లు అర్జున్ మొదటి జీతం ఎంతో...

Allu Arjun : జాతీయ ఉత్తమ అవార్డు గెలుచున్న అల్లు అర్జున్ మొదటి జీతం ఎంతో తెలుసా..?

Allu Arjun : ప్రస్తుతం ఎక్కడ చూసిన అల్లు అర్జున్ పేరు మారు మోగుతుంది. ఇటీవల ఆయన నటించిన పుష్ప సినిమాకు గాను ఆయనకు జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్నాడు. జాతీయ ఉత్తమ హీరోగా మొదటిసారి తెలుగు హీరో సెలెక్ట్ అయ్యాడు. దీనివల్ల అందరి కళ్ళు మల్లి మన తెలుగు ఇండస్ట్రీలో పడ్డాయి. అల్లు అర్జున్ కు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నపటికీ ఆయన తన కెరీర్లో విమర్శలను మరియు ట్రోల్ల్స్ ను ఎదురుకున్నాడు. అల తన సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.

national-award-winner-allu-arjun-first-remuneration-and-assets

ఇలాంటి అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన మొదటి సినిమాకు గాను ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అల్లు అర్జున్ తన మొట్ట మొదటి సినిమాకి ౩౫౦౦ రూపాయిలు పారితోషికంగా తీసుకున్నాడు. అవును మీరు వినేది నిజం. ఆయన చిరంజీవి నటించిన డాడీ సినిమాలో మొట్ట మొదటిసారి కనిపించాడు. దానికి ఆయనకు లభించిన పారితోషికం మూడు వేళా రూపాయిలు అంట.

allu-arjun-remuneration

ఆ తరువాత అల్లు అర్జున్ హీరోగా గంగోత్రి సినిమాలో నటించాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఈ సినిమా బారి విజయం సాధించింది. అల ఒక్కో మెట్టు ఏడుకు కుంట టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఈయన. అల్లు అర్జున్ కు ఫ్యాన్ బాస్ కూడా బనే ఉంది. ఈయన తన స్టైల్ తో యువతను ఆకటుకునాడు మరియు వారికి ఆద్రశంగా నిలుస్తున్నారు.

allu-arjun

ఇలా అల్లు అర్జున్(Allu Arjun) ౩౫౦౦ రూపాయిల రెమ్యూనరేషన్ నుండి ప్రస్తుతం వంద కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునే స్టేజి కి ఎదిగాడు. ఈయన ఆస్తులు ప్రస్తుతం ఎంతలేదన్నా ౩౦౦ కోట్లపైనే ఉంటుంది అని అంచనా. ఇందంతా ఆయన సంపాదించింది. ఇక తన తండ్రి మరియు తాత సంపాదించిందాంట్లో కూడా ఈయన వాటా ఉంది.

అది అంత కలిపితే సుమారు ౫౦౦ నుండి ౭౦౦ కోట్ల వరకు ఉంటుందంట. ఇలా ఈయన ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ఈయన పుష్ప సెకండ్ పార్ట్ కూడా వచ్చే సంవత్సరం విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts