Friday, November 22, 2024
HomeCinemaNayanthara : పెళ్లయి రెండు ఏండ్లు అయినా ఆ కోరిక మాత్రం తెరలేదు అట.. పాపం...

Nayanthara : పెళ్లయి రెండు ఏండ్లు అయినా ఆ కోరిక మాత్రం తెరలేదు అట.. పాపం నయనతార..

Nayanthara : భారత సినీ ఇండస్ట్రీ కి ముఖ్యంగా తమిళ సినిమా ఇండస్ట్రీ కి నయనతార లేడీ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో సినిమాల్లో నటించిన నయనతార తన అందాలతో ఫాన్స్ ని కట్టిపడేసింది. నయనతార ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి టాప్ హీరోలతో, డైరెక్టర్లతో, నిర్మాతలతో పని చేసింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసిన నటి నయనతారనే. అంతే కాదు హీరోయిన్ నయనతారకి ఇండస్ట్రీ లో ఎఫైర్స్ కూడా ఎక్కువే.

ఎన్నో ఏళ్ళనుండి ఇండస్ట్రీ లో ఉన్న నయనతార 3-4 హీరోలతో ఎఫైర్ నడిపింది అని అప్పట్లో మనం చూసాం. వారిలో హీరో శింబు, ప్రభుదేవా కూడా ఉన్నారు. పోయినయెడాది తాను డైరెక్టర్ విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న 3 నెలలకే సరోగసీ ద్వారా ఇద్దరి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇలా చేసినందుకు చట్టపరంగా చాలానే సమస్యలు ఎదురుకున్నారు ఈ జంట. ఇక తనకున్న పరిచయాలతో ఆ కేసు నుండి తప్పించుకున్నారు.

vignesh-nayanthara

నయనతార దెగ్గర ప్రస్తుతం అన్ని ఉన్నాయి కానీ ఆ ఒక్కటి లేదు అని తెగ బాధపడిపోతోంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయనతార సందు దొరికితే భర్త విగ్నేష్ పిల్లలతో కలిసి వెకేషన్ కి వెళ్ళిపోతుంది. కానీ తనకు ఎప్పటినుండో ఒక కోరిక అట, ప్రశాంతమైన ప్రదేశంలో ఫార్మ్ హౌస్ కట్టుకుని భర్త పిల్లలతో అక్కడ జీవిచాలి అని. కానీ తనకున్న బిజీ షెడ్యూల్ వళ్ళ అది కుదరటం లేదు అని తెగ ఫీల్ అవుతుంది అట హీరోయిన్ నయనతార.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts