Friday, September 13, 2024
HomeCinemaNeha Shetty : తప్ప తాగి ఆ కుర్ర హీరో పక్కలో పడుకున్న నేహా శెట్టి.....

Neha Shetty : తప్ప తాగి ఆ కుర్ర హీరో పక్కలో పడుకున్న నేహా శెట్టి.. అతడు ఎవరంటే..?

Neha Shetty : అవును మీరు చదివింది నిజమే. హీరోయిన్ నేహా శెట్టి ఫుల్ గా మందు కొట్టి ఆ హీరో పక్కలో పడుకుంది అంటూ ఓ వార్తా వైరల్ అవుతుంది. ఇది నిజమే కానీ నిజజీవితంలో కాదు, సినిమా స్క్రీన్ లో. నేహా శెట్టి ప్రస్తుతం చేసిన సినిమా రూల్స్ రంజాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో నేహా శెట్టి సరసన కిరణ్(Neha Shetty Kiran Abbavaram) సబ్బవరం నటించాడు. ఈ సినిమాలోని పాటలు అయితే మంచి హిట్ అందుకున్నాయి.

neha-shetty-got-drunk-and-slept-with-this-hero

రూల్స్ రంజాన్ సినిమాలో నేహా శెట్టి తన కాలేజీ ఫ్రండ్ అయినా కిరణ్ సబ్బవరం ను చాలా సంవత్సరాల తరువాత ముంబై మెట్రో లో కలుసుకుంటారు. ఇద్దరు ఒకరిని చూసి ఒక్కరు తెగ ఆశ్చర్యపోతారు. ఆ తరువాత మెట్రో నుండి వీరిద్దరూ కిరణ్ అబ్బవరం రూమ్ కు పోతారు. కిరణ్ సబ్బవరం రూమ్ కి వెళ్ళాక హీరో హీరోయిన్ మందు తాగడం మొదలు పెడతారు. వీరు ఒకరిని మించి ఒకరు మందు తాగి, ఫుల్ అయ్యాక నేహా శెట్టి కిరణ్ అబ్బవరం బెడ్ పైకి వెళ్లి ఆయన మీద చేతులు వేస్తుంది. అలా వీరు ఆ నైట్ తెగ ఎంజాయ్ చేస్తారు.

neha-shetty-got-drunk-and-slept-with-young-hero-kiran

నేహా శెట్టి పొద్దున్న లేచి కిరణ్ అబ్బవరం కు చెప్పి తిరుపతి వెళ్ళిపోతేదీ. హీరో కిరణ్ తన ఫ్రెండ్ నెంబర్ తీసుకోకుండానే తిరుపతి పంపిస్తాడు. అలా హీరో నేహా శెట్టి గురించే ఆలోచిస్తుంటారు మరియు ఇక తనను ఎలైన కలుసోకోవాలి అని తిరుపతి బయలుదేరుతాడు. హీరో హీరోయిన్లు ఎలా ఒకటైటారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా చూసిన కొందరు నెటిజనులు నేహా శెట్టి ఫుల్ గా మందు కొట్టి ఆ హీరోతో పాడుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

rules-rajan-cinema

ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఇక రూల్స్ రంజాన్ సినిమా విడుదలైంది మరియు ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు అనే చెప్పాలి. ఇవ్వని పక్కనపెడితే నేహా శెట్టి డీజే తిళ్ళు సినిమా ద్వారా గొప్ప పేరును సంపాదించుకుంది.

ఈ అమ్మడు నటించిన మొదటి తెలుగు సినిమా పూరీజగన్ తనయుడు చేసిన మెహబూబా. ఈ సినిమా అంతలా మెప్పించలేకపోయింది. కానీ నేహా(Neha Shetty Kiran Abbavaram) చేసిన రాధికా పాత్ర మాత్రం యువతకు తన అందంతో పిచ్చిలేపింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts