Monday, July 8, 2024
HomeCinemaNeha Shetty: రెండు నిమిషాలు సహకరించు ఐపోతుంది.. హీరోయిన్ నేహా శెట్టిపై కన్నేసిన డైరెక్టర్..

Neha Shetty: రెండు నిమిషాలు సహకరించు ఐపోతుంది.. హీరోయిన్ నేహా శెట్టిపై కన్నేసిన డైరెక్టర్..

Actress Neha Shetty : ఈమధ్య కాలం లో ఒక సినిమాకి హైప్ రావాలంటే ఆ చిత్రం లోని ఒక పాట కానీ, లేదా టీజర్/ ట్రైలర్ వంటివి కానీ బాగా హిట్ అవ్వాలి. అప్పుడే ఆ సినిమాకి కావాల్సినంత హైప్ వస్తుంది. రీసెంట్ గా కిరణ్ అబ్బవరం కి అలాంటి లక్కీ గోల్డెన్ ఛాన్స్ దక్కింది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏ ఏం రత్నం నిర్మాతగా, ఆయన కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం లో ‘రూల్స్ రంజాన్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం మరియు నేహా శెట్టి (డీజే టిల్లు ఫేమ్) హీరో హీరోయిన్లు గా నటించారు.ఈ చిత్రం అక్టోబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.

neha-shetty-actress

ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ రీసెంట్ గానే ప్రారంభం అయ్యాయి. ఈ ప్రొమోషన్స్ లో హీరో హీరోయిన్ తో పాటుగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాలోని ‘సమ్మోహనుడా’ అనే పాట ఇప్పుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాటకి యూట్యూబ్ లో దాదాపుగా 30 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా లో మరియు బయట ఎక్కడ చూసిన ఈ పాట హవానే కనిపిస్తుంది. కేవలం ఈ ఒక్క పాటతోనే ‘రూల్స్ రంజన్’ ఆడియన్స్ లో మంచి హైప్ ని దక్కించుకుంది. కిరణ్ అబ్బవరం కి మరో సాలిడ్ హిట్ పక్క అనే ఫీలింగ్ ని రప్పించింది ఈ చిత్రం.

neha-shetty

అయితే ఈ ‘సమ్మోహనుడా’ పాట షూటింగ్ సమయం లో హీరోయిన్ నేహా శెట్టి(Actress Neha Shetty ) కి తనకి మధ్య వచ్చిన గొడవ గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణ చెప్పుకుకొచ్చాడు. ఈ పాట ని మైనస్ 5 డిగ్రీల టెంపరేచర్ లో తీసాము. నేహా శెట్టి ఆ టెంపరేచర్ లో ఉండలేకపోయింది. షాట్ తీస్తున్న సమయం లో తొందరగా కానివ్వండి అని గట్టిగా అరిచేది. అలా ఒక రోజు షాట్ తీస్తున్న సమయం లో టెంపరేచర్ తట్టుకోలేక బయటకి వచ్చేసింది. అలా వచ్చినందుకు నేను నేహా మీద చాలా గట్టిగా అరిచేసాను. అందుకే ఆమె నాతో మూడు నెలలు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే నేను ఈ సాంగ్ ఎడిటింగ్ ని చేస్తున్నప్పుడు ఆమె కష్టం చూశానో, అప్పుడు నాకు చాలా బాధేసింది.

actress-neha-shetty-about-director

వెంటనే ఫోన్ చేసి నేహాకి క్షమాపణలు చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు జ్యోతి కృష్ణ. డీజే తిళ్ళు సినిమా తో పాపులారిటీ సంపాదించుకున్న నేహా శెట్టి, రూల్స్ రంజాన్ సినిమాలో సమ్మోహన పాటలో తన ఆ అందం చూపించి ఫాన్స్ కి ఒక రేంజ్ లో నేత్రానందాన్ని ఇచ్చింది. ఈ పాట తరువాత నేహా క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అమ్ముడికి సినిమాల మీద సినిమాలు ఒస్తున్నాయి.

నేహా శెట్టి ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts