Home Cinema Niharika : వారంతా నా వెంట్రుకతో సమానం.. నిహారిక పచ్చిగా మాట్లాడింది..

Niharika : వారంతా నా వెంట్రుకతో సమానం.. నిహారిక పచ్చిగా మాట్లాడింది..

Niharika : నిహారిక కొణిదెల, ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా డాటర్ గా అందరికి సుపరిచితమే. నిహారిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనికి కారణం ఆమె తన భర్తకు విడాకులు ఇవ్వడమే. నిహారిక చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఆ తరువాత చాలా అంన్యోన్యంగా ఉన్నారు. ఈ జంటకు సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

కానీ వీరి మధ్య ఏమైందో ఏమో కానీ నిహారిక చైతన్యకు విడాకులు ఇచ్చి సింగిల్ గా ఉంటుంది. ఈమె ప్రస్తుతం సినిమాలపైన ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తుంది. నిహారిక తన సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని స్మాల్ స్కేల్ లో వెబ్ సిరీసులు మరియు టీవీ షోలు ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాలుగొన్నది. ఆ ఇంటర్వ్యూలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు నిహారిక చాలా పచ్చిగా మాట్లాడింది. ఈ వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

niharika-fired-on-trollers

ఇంతకీ నిహారికకు మీడియా వారు అడిగిన ప్రశ్న ఏంటో చూదాం. ఇంటర్వ్యూలో పాలుగొన్న నిహారికకు అక్కడున్న ఓ మీడియా సంబందించిన వ్యక్తి మీ పైన ఎక్కువగా ట్రోల్ల్స్ వస్తున్నాయి. దానికి మీరు ఎలా స్పందిస్తారు అని అడిగారు. ఈ ప్రశ్నకు బదులుగా నిహారిక, వారంతా నా వెంట్రుకతో సమానం అన్ని చెప్పింది. తనకు తన ఫ్యామిలి తప్ప ఎవరు ఎక్కువ కాదని, ఎవరు ఎం అనుకున్న తనకు ఫరక్ పడదని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వార్తా ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version