Home Cinema Venkatesh : ఆ స్టార్ హీరోయిన్ తో వెంకటేష్ కు గొడవేంటి.. వీరిద్దరి మధ్య ఎం...

Venkatesh : ఆ స్టార్ హీరోయిన్ తో వెంకటేష్ కు గొడవేంటి.. వీరిద్దరి మధ్య ఎం జరిగింది..?

Venkatesh : ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు సృష్టించకుండా కూల్ గా, ప్రశాంతంగా ఉండే హీరోగా వెంకటేష్ కు పేరుంది. అలాంటి హీరో ఓ హీరోయిన్ ను చూడగానే కోపాన్ని అస్సలు అదుపు చేసుకోలేరు అంటూ ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ గా మారింది. వెంకటేష్ కు కూడా కోపం తెప్పించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మల్లేశ్వరి సినిమా ఘనవిజయం సాధించింది.

కత్రినా కైఫ్ – వెంకటేష్ కలిసి నటించ మల్లేశ్వరి సినిమా తరువాత వీరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై బాగావుంది. ఇలా ఆమెకు ఆడువారిమాటలకు అర్దలేవేరులే సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట డైరెక్టర్. కత్రినా కైఫ్ ఈ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అంత ఫిక్స్ అయ్యాక దర్శకుడు సెల్వరాఘవన్ కత్రినా కైఫ్, వెంకటేష్ ల మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నారు. ఈ సమాచారం చిత్రబృందం మరియు నటీనటులకు ముందురోజే అందించారట.

this-star-heroine-made-venkatesh-angry

అయితే ఉదయాన్నే సెట్‌కి అందరు వచ్చారు కానీ చాలా సేపు వెయిట్ చేసినా కత్రినా కైఫ్ రాలేదు. చాలా సేపు వేచి ఉన్న తర్వాత, వెంకటేష్ కత్రినా మేనేజర్‌కి ఫోన్ చేస్తే, అతను క్షమాపణలు చెప్పి, కత్రినా మరో సినిమా షూటింగ్లో ఉంది అని చెప్పాడట. కత్రినా చేసిన దానికి చిత్ర యూనిట్ తో పాటు వెంకటేష్ కూడా కోపం తెపించిందట. తనకు సినిమాలో నటించడం ఇష్టం లేకుంటే ముందే చెప్పాల్సిందని అక్కడ ఉన్న అందరు అనుకున్నారట. ఈ సంఘటన తరువాత వెంకటేష్ కత్రినా తో మాట్లాడలేదట.

Exit mobile version