Friday, July 5, 2024
HomeCinemaNiharika Konidela : ప్యాంటు లేకుండా నిహారిక కొణిదెల ఫోటోషూట్.. పచ్చిగా కామెంట్లు పెడుతున్న నెటిజనులు..

Niharika Konidela : ప్యాంటు లేకుండా నిహారిక కొణిదెల ఫోటోషూట్.. పచ్చిగా కామెంట్లు పెడుతున్న నెటిజనులు..

Niharika Konidela : తెలుగు చిత్రసీమలో మెగా ఫ్యమిలికి ఎంత గౌరవం ఉందో అందరికి తెలిసిన విషయమే. సినిమా ఇండస్ట్రీకు సంబంధం లేని కుటుంబం నుండి వచ్చి తన నటన తో యువతను ఉరుతలు ఊగించాడు మెగాస్టార్ చిరంజీవి. ఈయనకు ఎన్నో కోట్ల మంది అభిమానులు ఉన్నారు మరియు టాలీవుడ్ ఇండస్ట్రీకి బాద్షా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా చిరంజీవి తెలుగు ప్రజల్లో ఎంత మంచి పేరును సంపాదించుకున్న కూడా మెగా ఫ్యామిలీకి(Niharika Konidela Hot) సంబందించిన కూతుర్లు మాత్రం ఆ గౌరవం మొత్తం పోగొడుతున్నారు.

niharika-hot-photoshoot-without-pants-going-viral-on-social-media

ఇప్పటికే చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొణిదెల రెండు పెళ్లిళ్లు చేసుకొని రెండుసార్లు విడాకులు తీసుకుని వార్తల్లోకి ఎక్కింది. శ్రీజ మొదటి వివాహం ఇంట్లో నుండి వెళ్ళిపోయి తనను ప్రేమించిన వ్యక్తిని చేసుకుంది. వీరికి ఓ ఆడ బిడ్డ పుట్టాక ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా శ్రీజ విడాకులు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాక కళ్యాణ్ దేవ్ తో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. వీరు పెళ్ళైన కొత్తలో బానే ఉన్నారు కానీ బిడ్డ పుట్టాక కొంత కాలానికి మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

niharika-konidela

ఆ తరువాత నాగబాబు కూతురు నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీరు కేవలం రెండు సంవస్త్రాల లోపే విడకులు తీసుకున్నారు. ఇలా నిహారిక కు అక్క శ్రీజ దారిలో వెళ్లి విడాకులపాలయింది. ఒక్కవైపు మెగా హీరోలు నటన తో ఫామిలీ ప్రతిష్ట పెంచుతుంటే మరోవైపు ఆడ కూతుర్లు మాత్రం ఇలా విడాకులు తీసుకొని భర్తలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నారు. ఇటీవల ఇలానే నిహారిక కుటుంబం తో కలిసి కెన్యా కు విహారయాత్రకు వెళ్ళింది.

niharika-hot

ఆ తరువాత ఈమెకు ఏమైందో ఏమో కానీ ప్యాంటు లేకుండా ఫోటోషూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు చూసిన మెగా అభిమానులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమె కింది పార్ట్ గురించి చెందాలంగా వివరిస్తున్నారు. నిహారిక ఇలా చేయడానికి కారణం, ఆమె సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అవుదాం అని అనుకుంటుంది.

ఆ కోరిక వల్లనే ఆమె(Niharika Konidela Hot) హాట్ ఫోటో షూట్స్ చేసి తన అందచెందాలను చూపిస్తుంది అని మరికొందరు కామెంట్స్ రాస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో ప్రెసెంట్ ట్రెండ్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts