Niharika Konidela : నిహారిక కొణిదెల పేరు ఈ మాద్య సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు(Niharika Konidela Hilife Exhibition) అప్పుడే తానూ బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తుంది అని మెగా అభిమానులు తో సహా సినిమా ఫాన్స్ కూడా అనుకుంటున్నారు. నిహారిక గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ నడుస్తుంది. ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చిందే ఎంజాయ్ చేయడానికి అంటూ ట్రోల్ల్స్ చేస్తున్నారు నెటిజనులు.
కొణిదెల కుటుంబానికి పెళ్లిళ్లు సెట్ అవడం లేదు అని మన అందరికి తెలుస్తూనే ఉంది. ఈ కుటుంబంలో పవన్ కళ్యాణ్ నుండి ప్రస్తుతం నాగబాబు కూతురు నిహారిక వరకు విడాకులు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి రాషియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని, రెండో భార్య రేణుదేశాయ్ మరియు ఇప్పుడు అయ్యన తన మూడవ భార్య అన్న లెజినోవాతో ఉంటున్నాడు.
కొణిదెల కుటుంబంలో ఆయన తరువాత చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల ఒక్కపుడు లేచిపోయి పెళ్లి చేసుకొని బిడ్డ పుట్టాక విడాకులు తీసుకుంది. ఆ తరువాత ఆమె కళ్యాణ్ దేవ్ ను రెండొవసారి మనువాడింది. వీరికి ఓ పాప పుట్టాక మల్లి వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం ఇప్పుడు కొణిదెల కుటుంబం నుండి నిహారిక కొణిదెల తన భర్తకు విడాకులు ఇచ్చి రెండు వారాలు అయ్యింది. ఆమె తన పై వచ్చే ట్రోల్ల్స్ ను పాటించుకోకుండా తన పని తానూ చేసుకుంటూ పోతుంది.
ఇటీవల ఆమె ఓ ఎక్సిబిషన్ ఓపెనింగ్ కు వచ్చి అక్కడ కెమెరాలకు తనదైన స్టైల్ లో పోజులు ఇచ్చింది. ఇది చూసిన నెటిజనులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. నీలాంటి వాళ వలెనే మెగా ఫామిలీ(Niharika Konidela Hilife Exhibition) పరువు పోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. నిహారిక వీటన్నిటిని పెడాచెవిన పెట్టి తన యాక్టింగ్ కెరీర్ పై ద్రుష్టి పెడుతుంది.
ఆమె ఇటీవల నిర్మించి మరియు నటించిన వెబ్ సిరీస్ ఓ మోటాజులో హిట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ఆమె రాబోయే ప్రాజెక్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యిన సరే తన పట్టుదలతో తన పని తానూ చేస్కుంటూ పోవడం నిజంగా గొప్ప అని కొందరు అంటున్నారు.