Niharika : నిహారిక కొణిదెల మెగా కుటుంబం నుంచి వచ్చిన నటి, సినిమాల్లో పెద్ద సక్సెస్ కాక ఇప్పుడు సినిమాలు నిర్మిస్తుంది. మెగా కుటుంబంలో తిను మరొక ప్రేక్షలు ఆదరించని నటి. చైతన్య జొన్నలగడ్డను ప్రేమించి పెళ్లి చేసుకుని నిహారిక కొన్ని నెలలు జీవితాన్ని బాగానే సాగించింది. ఎం అయిందో ఏమో కానీ ఒకే సారి తెరపైకి నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అందరూ మొదట్లో ఇది కూడా ఒక రూమర్ అనే అనుకున్నారు.
ఈ వార్తలు వచ్చిన వారానికే ఈ జంట విడిపోతున్నట్టు పోస్ట్ పెట్టారు. విడాకుల అనంతరం చైతన్య సైలెంట్ ఐపోగా, నిహారిక మాత్రం సోషల్ మీడియా లో తెగ ఆక్టివ్ అయింది. ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా కాతాలో పెట్టి తన అభిమానులను ఊరిస్తూ ఉంటుంది. ఇటీవలే నిహారిక కొన్ని ఇంటర్వ్యూ లలో పాల్గొనింది. ఆ ఇంటర్వ్యూలో తను చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశం అయింది. ఎం జరిగింది అనేది ఇపుడు మనం తెలుసుకుందాం.
ఇంటర్వ్యూ లో పాల్గొన్న నిహారిక యాంకర్ పిల్లల గురించి అడగగా తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని, మల్లి కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కానీ ఇప్పుడు కాదు కరెక్ట్ సమయం వచ్చాక చేసుకుంటా అని చెప్పింది. ఇలా చెప్పిన వారానికే నిహారిక ఒక బ్లూ పట్టు చీరలో, వంటి నిండా బంగారంతో నిన్న తను సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ చూసి అభిమానులంతా తను మల్లి పెళ్లి చేసుకోబోతుంది అని ఫిక్స్ ఇపోయారు.