Wednesday, July 3, 2024
HomeCinemaNiharika Konidela : రోజు రోజుకు బరితెగిస్తున్న మెగా కూతురు.. ఏకంగా ప్యాంటు లేకుండా హాట్...

Niharika Konidela : రోజు రోజుకు బరితెగిస్తున్న మెగా కూతురు.. ఏకంగా ప్యాంటు లేకుండా హాట్ ఫోటో షూట్ చేసింది..

Niharika Konidela : నిహారిక కొణిదెల చిరంజీవి సోదరుడు నాగబాబు గారాల పుత్రిక గురించి అందరికి తెలిసినదే. ఈమె జీవితం ప్రస్తుతం ఓ ఓపెన్ బుక్ అయిపోయిది. నిహారిక చైతన్య జొన్నలగడ్డ తో విడాకులు తీసుకున్నప్పటి నుండి ఆమెను(Niharika Konidela Hot Photos) సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తునారు నెటిజనులు. ఈ అమ్మడు చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది మరియు కేవలం రెండు సంవత్సరాల లోపే వీరి మధ్య గొడవలు మొదలై ఆ తరువాత విడాకులు కూడా తీసుకున్నారు.

niharika-konidela-posted-her-hot-photos-from-america-streets

మెగా కుటుంబంలో చిరంజీవి కూతురు శ్రీజ తరువాత నిహారిక విడాకులు తీసుకుంది. వీరిద్దరి పై మెగా అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతూ ఉంటారు. చిరంజీవి సినిమా పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన సొంత టాలెంట్ తో మెగాస్టార్ గా నిలదొక్కుకోగలిగారు. అలా ఈయన తమ్ములు ఇద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఆయన సపోర్ట్ తో హీరోలు గా పరిచమయ్యారు. కానీ కేవలం పవన్ కళ్యా మాత్రం అన్న కు దగిన తమ్ముడిలా తెలుగు ప్రజలను మెప్పించి పవర్ స్టార్ గ పేరు సంపాదించుకున్నాడు.

niharika-konidela-posted-her-hot-photos-from-america-streets-on-her-social-media

పవన్ కళ్యాణ్ కు కూడా పెళ్లి కలిసి రాలేదనే చెప్పాలి. ఈయన ఇద్దరినీ పెళ్లి చేసుకొని వారితో కుదరక విడాకులు తీసుకొని ఆ తరువాత మరల మూడోసారి పెళ్లి చేసుకున్నారు. ఈయన తరువాత వచ్చిన మెగా హీరోలు మాత్ర మెగా ఫామిలీ ఖ్యాతి మరింత పెరిగేలా తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. కానీ, వీరి కుటుంబంలోని కూతురులు మాత్రం మెగా ఫామిలీ తో పాటు చిరంజీవి గౌరవం కూడా మంటగలుపుతున్నారు. శ్రీజ బాటలోనే ప్రస్తుతం నిహారిక వెళ్లి తన భర్త కు విడాకులు ఇచ్చి, సోలో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

niharika-konidela

ఇలా శ్రీజ ను మించేసింది నిహారిక. ఇదిలా ఉంటె నిహారిక మల్లి తన సినిమా కెరీర్ ను మొదలుపెడుతుంది. దాని కోసం ఈ అమ్మడు అమెరికా కు వెళ్ళింది. అక్కడ ఆమె యాక్టింగ్ మరియు ఫఫాషన్ కోర్స్ చేస్తుందని సమాచారం. అయితే ఈ అమ్మడు అమెరికా లో రెస్టారెంట్ కు వెళ్లి అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె చిట్టి పొట్టి బట్టలు వేసుకొని తన లోయర్ పార్ట్ అందరికి చూస్పిస్తుంది.

ఈ ఫోటోలు చూసిన నెటిజనులు ఒక్కసారిగా అవ్వకయిపోతున్నారు. కొందరైతే ఆమె(Niharika Konidela Hot Photos) తొడలు బాగున్నాయి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్లో ఎక్కడ చూసిన నిహారిక హాట్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. కొందరు ఆకతాయలు అయితే నిహారిక ఇండియాలోనే ఆగకుండా మొత్తం హాట్ ఫోటోషూట్స్ చేసేది అమెరికా లో ఆమె ను ఆపేవారు లేరంటూ కామెంట్లు చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts