Home Cinema Nithya Menon : నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

Nithya Menon : నిత్యా మీనన్ ఇంట్లో తీవ్ర విషాదం.. తరలి వస్తున్న ఇండస్ట్రీ..

Nithya Menon : నటి నిత్యా మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి సుపరిచితురాలే. ఈమె నటనతో తెలుగు సినీ ప్రజలను ఆకట్టుకుంది. అయితే ఇపుడు నటి నిత్యా మెన్నోన్ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, నటి తన ఇష్టమైన మనిషిని కూలిపోయింది. అవును , నిత్యా మీనన్ తానూ ఎంతగానో ప్రేమిచే అమ్మమ్మ (Nithya Menon Grandmother Death) ఈ లోకాని విడిచారు అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా అందరికి తెలిపింది.

nithya-menon-grandmother-passed-away-due-to-age-related-issues

ఒక శకం పూర్తయింది వి మిస్ యు అమ్మమ్మ అంటూ రాసింది మరియు ఆమె కనీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. అయితే నిత్యా మీనన్ చిన్నపదినుండి తన అమ్మమ్మ తాతయ్యల దెగర పెరిగిందంట మరియు వీరితో తన అనుబంధం ఎండలు విడతీయనిది అని ఆమె చెప్పుకొచ్చారు. నిత్యా సినిమాలకు రాకముందు తన ఇంట్లో నటి అమ్మానాన్న అసలు ఒప్పుకోలేదట మరియు చదువుకొని ఎదో ఒక ఉద్యోగం చేసుకోమని తిట్టారట. ఆ సమయం లో నిత్యా మీనన్ కు సపోర్ట్ వాల్ ల తన అమ్మమ్మ ఉందంట.

దానికి ఇష్టం ఉన్న పని చేస్తుంది అని నటి అవ్వడానికి ఇంట్లో వాలాను ఒప్పించిందట. ఇలా నిత్యా మీనన్ కు మరియు తన అమ్మమ్మకు మంచి అనుబంధం ఉన్నాడని హీరోయిన్ నిత్యా అన్నారు. అంతలా ప్రేమించిన నిత్యా అమ్మమ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. దీనితో నటి కన్నీటి పర్యంతమైంది. ఈ పోస్ట్ తో పాటు నటి తన అమ్మమ్మతో ఉన్న ఓ బ్యూటిఫుల్ చిత్రాన్ని ఆమె పంచుకున్నారు. ఇది చూసిన ఆమె అభిమానులు తన అమ్మమ్మ ఆత్మాకు శాంతి దక్కాలని కోరుకుంటారు.

కొందరు అభిమానులు వారి ఇష్టమైన నటి కనీళ్లు పెట్టుకోవడం చూసి వారు క్రయింగ్ ఎమోజి ని కామెంట్స్లో పెడుతున్నారు. ఇది పక్కన పెడితే నటి నిత్యా మీనన్ ప్రస్తుతం సినిమాలు చాలా తక్కువే చేస్తుంది అని చెప్పుకోవచ్చు మరియు ఈ మధ్య ఆమె ను తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బీమ్లా నాయక్ సినిమాలో చూసాము. ఈ సినిమా బారి సక్సెస్ అందుకుంది. నిత్యా మీనన్ పాత్ర చాల స్ట్రాంగ్ క్యారక్టర్ మరియు తనకు ఇష్టమైన పాత్ర ఇప్పుడు వచ్చింది అని ఆమె అప్పట్లో అన్నారు.

ఆమె తెలుగు సినిమాలతో పాటు తమిళం మరియు మలయాళం లో కూడా స్టార్ నటి అని చెప్పుకోవచ్చు. ఈమె చేసే పాత్రలు అందరి హీరోయిన్ల లా కాకుండా చాలా డీసెంట్ గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. నటి అభిమానులు ఈమెను మల్లి వెండితెరమీద చూడాలని ఆశ పడుతున్నారు. నటి నిత్యా ఫ్యూచర్ లో ఎం సినిమాలు చేస్తుందో అని అభిమానులు ఆసక్తి గా ఉన్నారు. (Nithya Menon Grandmother Death)

Exit mobile version